Health Tips : ఈ స్మూతీని రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా ఏదొక జబ్బులు వస్తూనే ఉన్నాయి.. అందుకే ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకుంటే సరిపోతుంది.. డైట్ ఫాలో అయ్యేవాళ్ళు కొన్ని పానీయాలను, స్మూతిలను రెగ్యులర్ గా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు మనం స్మూతిలను తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు,ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
స్మూతీని ఎలా తయారు చేసుకోవాలంటే..
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
బ్లెండర్ తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు స్ట్రాబెర్రీలను వేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఆరెంజ్ పల్ప్, అర కప్పు దానిమ్మ గింజలు, ఒక అరటిపండు, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న స్మూతీలో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్ ను మిక్స్ చేసుకోవాలి. ఈ స్మూతీని రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.. ఒకవేళ నైట్ కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు..
ఈ స్మూతీ మిమ్మల్ని రోజు మొత్తం ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. డైట్ లో ఈ స్మూతీని చేర్చుకుంటే ఇమ్యూనిటీ సిస్టం పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది. వెయిట్ లాస్ అవుతారు. చర్మం ఆరోగ్యంగా నిగారింపు గా మారుతుంది.జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది.. బీపిని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది..ప్రతి రోజూ ఈ ఫ్రూట్స్ స్మూతీని తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దాంతో రక్తహీనత పరార్ అవుతుంది. అంతేకాదు ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది. గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం వంటి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. మీకు కావాలనుకుంటే తేనెను కూడా వేసుకోవచ్చు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!