Health Tips : ఈ టీని రోజుకు కప్పు తాగితే చాలు..ఆ సమస్యలన్నీ మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులు ఎక్కువగా వాడుతున్న మసాలా దినుసుల్లో యాలకలు కూడా ఒకటి.. వంటకు రుచిని, సువాసనను పెంచడం తో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుసుస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అలాంటి యాలకలతో టీ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చునని చెబుతున్నారు.. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దాం..
యాలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదల ను అడ్డుకుంటాయి. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. యాలకులను ప్రకృతి వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వీటిని క్యాన్సర్ చికిత్సకు వాడుతుంటారు.. డయాబెటిస్ ను సమర్థవంతంగా నియంత్రించడంలో యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఉదయం యాలకులతో చేసిన టీ తాగడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి.. ఇలా రోజూ ఒక కప్పు తాగితే షుగర్ ను కంట్రోల్ చెయ్యవచ్చు..
Also Read
- Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
- Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ఇకపోతే యాలకులు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. యాలకుల టీని తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తాయి. ఇంకా ఉదర సమస్యలను తగ్గించడం తో పాటుగా వీరేచనాలు కూడా తగ్గుతాయి.. టీని రోజూ తాగితే బీపీ తగ్గుతుంది. హైబీపీ అదుపులోకి వస్తుంది.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.. ఇక ఈ టీని తాగితే నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది.. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
-
Arava Sridhar Resignation: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో పవన్ కల్యాణ్ భేటీ.. పదవికి రాజీనామా..
-
Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
-
Rukmini Vasanth: AI డీప్‌ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!