Health Tips: ఎండు డ్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో.. ఆ సామార్థ్యాన్ని పెంచుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఉంటాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ ల కంటే కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ పోషక పదార్థాలు ఈ కిస్మిస్ లో దాగి ఉన్నాయి. మరి ఈ కిస్మిస్ లో ఉండే ఔషధగుణాలేంటో ఎండు ద్రాక్షల వల్ల కలిగే ప్రయోజనాలమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఎండు ద్రాక్షలో రాగి అధికంగా ఉంటాయి. ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారిస్తుంది. వీటిని తినడం వల్ల ఎర్ర రక్తకణాలు అధికంగా ఉత్పత్తికి అయి రక్తం సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ లాంటివి రాకుండా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిని చలికాలంలో ఎక్కువగా తింటే శరీరంలో బ్యాక్టీరియా చేరకుండా కాపాడి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది..ఇందులో అధిక శాతం ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ శక్తి కూడా మెరుగు పడుతుంది..అయితే ఈ ఎండిన ద్రాక్షను నానబెట్టి తినడం వలన అధికంగా పోషకాలు లభిస్తాయి. అలాగే ద్రాక్షను నానబెట్టిన నీటిని తాగితే ద్రాక్షలో ఉండే పోషక విలువలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కిస్మిస్లో ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు మంచిది. అలాగే ఇందులో ఉండే పాలిఫినాలిక్ ఫైటో శరీరం వాపును తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే పిల్లల మెదడు చురుకుగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు దీన్ని తింటే త్వరగా బరువును తగ్గవచ్చు.. మగవారిలో లైంగిక సామార్థ్యాన్ని పెంచుతుంది.. నీరసంగా ఉండేవారు దీన్ని తింటే ఒంట్లో నీరసం తగ్గుతుంది.. ఇంకా రక్తం పెరుగుతుంది.. చర్మ, జుట్టు సంరక్షణ లో ఇది బేసుగ్గా పని చేస్తుంది.. చూసారుగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇక ఆలస్యం ఎందుకు రోజూ తినండి..
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
తాజావార్తలు
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
-
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!