డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఉంటాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ ల కంటే కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ పోషక పదార్థాలు ఈ కిస్మిస్ లో దాగి ఉన్నాయి. మరి ఈ కిస్మిస్ లో ఉండే ఔషధగుణాలేంటో ఎండు ద్రాక్షల వల్ల కలిగే ప్రయోజనాలమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఎండు ద్రాక్షలో రాగి అధికంగా ఉంటాయి. ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా…