Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Health Tips Do You Know What Happens If You Eat An Egg Before Going To Bed

Health tips : పడుకొనే ముందు గుడ్డు తింటే ఏమౌతుందో తెలుసా?

Published Date :June 4, 2023 , 7:28 pm
By Swathi Maddula
Health tips : పడుకొనే ముందు గుడ్డు తింటే ఏమౌతుందో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

గుడ్డు ఆరోగ్యానికి మంచిదే.. రోజూ ఒక గుడ్డు తింటే ఎన్నో ప్రోటీన్స్ అందుతాయని డాక్టర్స్ చెబుతున్నారు.. ఇందులో విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్, సెలీనియయం, విటమిన్ డి, విటమిన్ ఇ, బి 6, కాల్షియం, జింక్ తగిన మోతాదులో ఉంటాయి.. అందుకే వీటిని రోజూ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.. అయితే రాత్రి పూట తినాలా? వద్దా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.. నిజానికి పగలు తినడం కన్నా రాత్రి తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

సాయంత్రం పూట గుడ్లు తినడం వల్ల ముఖ్యమైన లాభాల్లో నిద్ర ఒకటి. ట్రిఫ్టోఫాన్ పుష్కలంగా ఉన్న గుడ్లని తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ ట్రిఫ్టోఫాన్ తీసుకోవడం వల్ల మనస్సుకి ప్రశాంతంగా ఉంచుతుంది. హార్మోన్ల సమస్యల్ని దూరం చేస్తుంది. వీటిలోని మెలటోనిన్ నరాల కణాల పనితీరుని మెరుగ్గా చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఈ కారణంగా హాయిగా నిద్రపడుతుంది..అయితే పడుకొనే ముందు రెండు గంటల ముందు వీటిని తీసుకోవడం మంచిది..

ఇకపోతే చాలా మంది బరువు తగ్గాలని చూస్తుంటారు. అలాంటి వారు గుడ్లు తినడం వల్ల అందులోని ప్రోటీన్ చాలా వరకూ ఆకలి కాకుండా చేస్తుంది. రాత్రుళ్ళు ఎక్కువ తినకుండా చేస్తుంది… దాంతో సులువుగా బరువు తగ్గుతారు..ప్రోటీన్ అనేది మీ కండరాలకు చాలా మంచిది. ఎగ్స్‌లోని ప్రోటీన్ హార్మోన్ల పనితీరుని బ్యాలెన్స్ చేస్తుంది. కండరాలను పెంచుకోవాలను కునేవారు రోజూ రెండు గుడ్లు తినడం మంచిది..ఇంకా కోడిగుడ్డులో ల్యూసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బలమైన అమైనో ఆమ్లం.. మెదడు పనితీరు, కంటి చూపు కూడా మెరుగుడుతుంది..ఇన్ని విన్నాక తినకుండా ఉంటారా… తినండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amazing benifits..
  • Eggs
  • eye power
  • health benifits
  • weight loss

తాజావార్తలు

  • Jananayagan Leak : జననాయగన్ లీక్.. విజయ్ కు ఎంతో మేలుచేసినట్టే

  • Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి

  • Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి…

  • Sameera Reddy:ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం లక్షల ఖర్చు.. హీరోయిన్ల పరిస్థితిపై సమీరా రెడ్డి ఆవేదన!

  • Sanju Samson: ధోనీ రికార్డు బద్దలు.. విమర్శకుల నోళ్లు మూయించిన సంజూ!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions