హైదరాబాద్‌లో జూలై 12న GBT సీజన్-3 కర్టెన్ రైజర్.. మహిళా సాధికారతకు మరో అడుగు
- జూలై 12న హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్
- సినీ, ఫ్యాషన్ రంగ ప్రముఖుల హాజరు
- మహిళల ప్రతిభకు అంతర్జాతీయ వేదిక
- Prikus Digital భాగస్వామ్యంతో నిర్వహణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న GBT (Glow Beyond Title) Season-3 కర్టెన్ రైజర్ కార్యక్రమం జూలై 12న హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంతో GBT సీజన్-3కి అధికారికంగా శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఈవెంట్లో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, మోడల్స్, ఫ్యాషన్ డిజైనర్లు, బ్యూటీ ఇండస్ట్రీ నిపుణులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వ్యాపారవేత్తలు, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
మిస్ ఇండియా ఇంటర్నేషనల్-2022 విజేత, GBT వ్యవస్థాపకురాలు సుస్మిత పాండ్యం మాట్లాడుతూ.. GBT సీజన్-3 మహిళల్లో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే కాకుండా, వారి ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత సీజన్లకు లభించిన ఆదరణతో ఈసారి మరింత విజయవంతంగా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. GBT సీజన్-3కి Prikus Digital స్ట్రాటజిక్ & డిజిటల్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈవెంట్ బ్రాండింగ్, డిజిటల్ ప్రమోషన్స్, పబ్లిక్ రిలేషన్స్, నిర్వహణ బాధ్యతలను సంస్థ చేపట్టనుంది. ఈ సందర్భంగా Prikus CEO ప్రశాంత్ అరె, Skillvedha Innovations CTO సంతోష్ అవటపల్లి, వాసవి ఇన్నోవేషన్స్ అధినేత హరితేజ, ఫ్యాషన్ డిజైనర్ భవాని శర్మతో పాటు Prikus Digital బృందం, గత GBT సభ్యులు సుస్మిత పాండ్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read
- Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి
- Explainer: ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకుతుంది.. కంటి చూపును దెబ్బతీస్తుంది.. గర్భంలోని శిశువుకూ ముప్పు!
- Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
హైదరాబాద్‌లో జరగనున్న ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమం ద్వారా GBT సీజన్-3 అధికారికంగా ప్రారంభం కానుంది. అందం, ప్రతిభ, వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ కార్యక్రమం మరో విజయవంతమైన అధ్యాయానికి నాంది పలుకుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!