Fried Food : ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎక్కువగా తింటున్నారా? ఇది తెలిస్తే అస్సలు ముట్టరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రైడ్ చేసిన ఫుడ్ ను జనాలు ఎక్కువగా ఇష్ట పడతారు.. వాటి రుచి కూడా అద్బుతంగా ఉంటుంది. వీటి వాసన చూస్తేనే నోట్లో లాలాజలం ఊరుతుంది. వెంటనే తినేయాలన్న కోరిక కలుగుతుంది. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.. ఈ విషయాన్ని నిపుణులు పదే పదే చెబుతున్నా కూడా జనాలు తినకుండా అస్సలు ఉండరు.. అయితే ఇలాంటి ఫుడ్ ను తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వీటిని ఎక్కువగా తింటే క్యాన్సర్ తో పాటుగా ఎన్నో రోగాల ముప్పు పెరుగుతుంది… ఫ్రైడ్ ఫుడ్స్ ను ఇష్టపడనివారుండరు. ఎందుకంటే దీని వాసన, రుచి అద్బుతంగా ఉంటాయి. అందుకే వీటిని కొంతమంది రెగ్యులర్ గా తింటుంటారు. ఇవి టేస్టీగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి..ముఖ్యంగా అధిక బరువు సమస్య బాదిస్తుంది..బరువు పెరిగినంత ఈజీగా.. బరువు తగ్గరు. నిజానికి బరువు పెరగడం మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి అలసిపోయిన వారున్నారు. అయితే వేయించిన ఆహారాలను తింటే కూడా చాలా తొందరగా బరువు పెరుగుతారు. ఎందుకే ఈ ఆహారాల్లో సాధారణంగా కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు, అదనపు చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రోజూ లేదా ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు… ఇక అలానే ఉంటారు..
Also Read
- Sports Injuries : జిమ్‌కు వెళ్తున్నారా? స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ బారిన పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.!
- Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
- Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ "హోమ్ రెమిడీ".. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
- Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
ఇలాంటి ఫుడ్ ను తీసుకోవడం డేంజరట..ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అంతేకాదు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.. ఇవి జీర్ణవ్యవస్థకు ఎక్కువ కష్టాన్ని aకలిగిస్తుంది. ఫ్రైడ్ ఫుడ్స్ ను తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణం, అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. కార్సినోజెనిక్ పదార్ధం యాక్రిలామైడ్ పిండి పదార్ధాలను ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేయించినప్పుడు ఏర్పడుతుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. అందుకే వీటిని ఎక్కువగా తినకండి.. ఇది చదివాక తినాలానే ఆలోచన మానుకుంటే మంచిది… ఎప్పుడో ఒకసారి ఓకే గానీ రోజు అంటే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే..
తాజావార్తలు
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?