Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
- గర్భిణిలు పైనాపిల్, బొప్పాయి తినొద్దు..
- అందులో ఉండే రసాయనాలే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Early Pregnancy Diet: మహిళలు గర్భం దాల్చిన తర్వాత పైనాపిల్, బొప్పాయి తినొద్దని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. వీటిని తింటే గర్భంపై ప్రభావం పడుతుందని, అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతుంటారు. అయితే, ఈ రెండు ఫలాలే ఎందుకు ఇలాంటి నిందలు ఎదుర్కొంటున్నాయి.? దీని వెనక కారణాలు, నిజానిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయిని తినకూడదా.?
బొప్పాయి పచ్చిగా లేదా సగం పండిన పండ్లను తొనొద్దు. పచ్చి బొప్పాయిలో లేటెక్స్, పాపైన్ వంటి సమ్మేళనాలు అధిక మొత్తంలో ఉంటాయి. గర్భధారణ సమయంలో ఇవి ప్రమాదకరంగా పరిగణిస్తారు. పరిశోధనలు, కొన్ని అధ్యయనాల ప్రకారం, ఈ రెండు రసాయనిక పదార్థాలు కూడా గర్భాశయాన్ని ఉత్తేజపరుస్తాయి. ఫలితంగా గర్భాశయంలో సంకోచాలు పెరుగుతాయి. తద్వారా గర్భం నిలిచే సామర్థ్యాన్ని గర్భాశయం కోల్పోతుంది. అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
Also Read
- AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
- Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్‌కు సింపుల్ సీక్రెట్ ఇదే..
- Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
అయితే, పచ్చి బొప్పాయిని తినడం కన్నా పూర్తిగా పండిన బొప్పాయిని తింటే మంచిదని చెబుతుంటారు. ఇందులో విటమిన్ సి, ఫోలెట్, ఫైబర్, ఇతర పోషకాలు ఉంటాయి. గర్భిణిలు బాగా పండిన బొప్పాయిని మితంగా తినొచ్చు.
పైనాపిల్ ఎందుకు హానికరం.?
పైనాపిల్ తిన్నా కూడా గర్భస్రావం అవుతుందనే భయాలు ఉన్నాయి. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భాశయ ముఖద్వారాన్ని(సెర్విక్స్)ను సున్నితంగా మారుస్తుంది. తద్వారా గర్భంలోని పిండంపై ప్రభావం పడుతుంది. హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని వైద్యులు కూడా సూచిస్తారు.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!