Latest News
Akash Deep: ఆకాష్ దీప్‌ను వెంటాడిన దురదృష్టం.. క్లీన్ బౌల్డ్ చేసినా దక్కని వికెట్! వీడియో వైరల్
Akash Deep misses out dream debut wicket in Ranchi: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా రాంచి వేదికగా ఇంగ్లండ్�
-
ShahRukh Khan : షారుఖ్ ఖాన్ సీక్రెట్ ను బయట పెట్టిన వివేక్ వాస్వానీ..
ప్రపంచంలోనే అతిపెద్ద సినీమా సూపర్స్టార్లలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఒక్క భారత దేశంలోనే కాదు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ‘కింగ్ ఖాన్’గా పేరుగాంచిన షారుఖ్ బాలీవుడ్లో దూసుకుపోతున్నాడు షారుఖ్ సినిమా కేరీర్
February 23, 2024 -
PM Modi : ఐదేళ్ల రోడ్‌మ్యాప్.. వందరోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని మంత్రులకు మోడీ సూచన
PM Modi : లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో చెరకు ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
February 23, 2024 -
Agniveer Jobs 2024: అగ్నివీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు లాస్ట్ డేట్..!
Agniveer Jobs 2024: సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం 'అగ్నిపథ్' పథకం కింద 2024-25 సంవత్సరానికి ఫైర్‌మెన్‌ల నియామకానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
February 23, 2024 -
Andhra Pradesh: ఏపీలో కాంగ్రెస్ తో లెఫ్ట్ పార్టీల సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ
ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో సీట్ల పంపకంతో పాటు ఉమ్మడి మేనిఫేస్టోపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. నరేం
February 23, 2024 -
SRH Schedule 2024: ఫ్యాన్స్ గెట్ రెడీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే! ఉప్పల్‌లో ఎన్ని మ్యాచ్‌లంటే?
SRH To Play 4 Matches in First Leg of IPL 2024 Schedule: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 షెడ్యూల్‌ను గురువారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 2024కు సంబందించిన ఫస్టాఫ్ ష�
February 23, 2024 -
Chandrababu: లాస్య నందిత మరణ వార్త విని షాక్ అయ్యా.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణ వార్త విని షాక్ కు గురి చేసింది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే ఆమె మృతి చెందడం దురదృష్టకరం అన�
February 23, 2024 -
SCCL Notification 2024: సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..పూర్తి వివరాలు..
తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సింగరేణిలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 272 పోస్టులను భర్తీ చేయనున్నారు.. సింగరేణి సీఎండీ బలరాం నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. ఈ ఉ�
February 23, 2024 -
Weight Loss : అధిక బరువుకు చెక్ పెట్టాలంటే.. ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి..
అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. బరువు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది హృదయ సంబంధిత సమస్�
February 23, 2024 -
WPL 2024: నేటి నుంచే డబ్ల్యూపీఎల్ 2024.. తొలి మ్యాచ్‌లో ముంబై, ఢిల్లీ ఢీ!
All you need to know WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024కు రంగం సిద్ధమైంది. శుక్రవారం రెండో సీజన్‌కు తెరలేవనుంది. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌తో డబ్�
February 23, 2024 -
AP Govt: కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు
ఇవాళ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని బ్లాక్- 2 వద్ద మంత్రుల కమిటీతో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుపనున్నారు. కాగా, పెండింగ్ డీఏలతో పాటు బకాయి పడిన సరెండర్ లీవ్‌లు, పెన్షన్ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్ అన్నీ కలిపి 20 �
February 23, 2024 -
Inflation : ద్రవ్యోల్బణం అదుపులోకి రాలేదు.. తెచ్చేందుకు ట్రై చేస్తున్నాం : ఆర్బీఐ గవర్నర్
Inflation : దేశంలో ద్రవ్యోల్బణం ఇంకా ముగియలేదని, దానిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టంగా చెప్పారు.
February 23, 2024 -
Ranchi Test: బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ అరంగేట్రం!
Akash Deep Debut in IND vs ENG 4th Test: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచిలో నాలుగో టెస్టు ఆరంభం కానుంది. జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో ఆరంభం కానున్న ఈ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలి�
February 23, 2024 -
Adhir Ranjan Chowdhury : కాంగ్రెస్‌లో మరో వికెట్ పడే అవకాశం.. అధీర్ రంజన్ బీజేపీలోకి వచ్చే ఛాన్స్ ?
Adhir Ranjan Chowdhury : లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత కూటమిలో చీలికలు పూడ్చడంలో కాంగ్రెస్ బిజీగా ఉంది. కాంగ్రెస్ పెద్ద నేతలు INDIA కూటమి భాగస్వాములతో మాట్లాడుతున్నారు.
February 23, 2024 -
CM Revanth Reddy: ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. సీఎం రేవంత్, నాయకుల దిగ్భ్రాంతి
CM Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఓఆర్ఆర్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
February 23, 2024 -
Top Headlines @9AM : టాప్ న్యూస్
Top Headlines 9am 23 02 2024
February 23, 2024 -
Manohar Joshi Dies: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత!
Former Maharashtra CM Manohar Joshi Dead: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూశారు. ఆయన వయసు 86. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని పీడీ హిందుజా ఆసుపత్రిలో చేరిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. మానోహర్ జోషికి వృద్యాప్య సంబంధిత సమస్య
February 23, 2024 -
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడు అంగప్రదక్షిణం దర్శన టిక్కెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంతేకాదు మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం, వృ�
February 23, 2024
తాజావార్తలు
-
Ramya Krishna : పెళ్లి వద్దన్నారు, విని ఉంటే బాగుండేదనిపిస్తోంది.. విడాకుల వార్తలపై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
-
Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
-
Dhanush : ‘పొగరు’ అన్న ట్రోల్స్‌కు ధనుష్ కౌంటర్.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన స్టార్ హీరో!
-
IPL Retentions 2027: నరైన్ కోసం టాప్ ట్రేడ్.. ఆర్ఆర్ ఆఫర్‌ను తిరస్కరించిన కేకేఆర్!
-
Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..