SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
- 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి
- దరఖాస్తు ప్రక్రియ జూలై 8, 2026తో ముగుస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టి సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన State Bank of India (SBI) 2026 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 1,500 PO పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూలై 8, 2026తో ముగుస్తుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
విద్యార్హత
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
వయోపరిమితి
ఏప్రిల్ 1, 2026 నాటికి:
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
వయో సడలింపు
OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
దివ్యాంగులకు (PwBD): 10 సంవత్సరాలు
ఎంపిక విధానం
ఎస్బీఐ PO నియామకం మూడు దశల్లో జరుగుతుంది:
ప్రిలిమినరీ పరీక్ష
మెయిన్స్ పరీక్ష
గ్రూప్ డిస్కషన్ & వ్యక్తిగత ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుము
జనరల్ / EWS / OBC: రూ.750
SC / ST / PwBD: ఫీజు లేదు
జీతం
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 48,480 నుంచి ₹85,920 వరకు వేతనం లభిస్తుంది. ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
ఎలా దరఖాస్తు చేయాలి?
SBI Careers Portal ను సందర్శించండి.
SBI PO Recruitment 2026 లింక్‌పై క్లిక్ చేయండి.
కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
ఫోటో, సంతకం, అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి.
ఫీజు చెల్లించండి.
ఫారమ్‌ను సమర్పించి ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం: 18 జూన్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 8 జూలై 2026
ప్రిలిమ్స్ పరీక్ష: ఆగస్టు 2026
మెయిన్స్ పరీక్ష: సెప్టెంబర్ 2026
ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్: అక్టోబర్ లేదా నవంబర్ 2026
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!