Railway Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..2409 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. రైల్వే లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది..సెంట్రల్ రైల్వే పరిధిలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29 నుంచి ప్రారంభం అయ్యాయి.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ… ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి లేకపోతే దరఖాస్తుతిరస్కరించబడుతుందని తెలిపారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్న వివరాలు..
సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ యొక్క ఈ డ్రైవ్ ద్వారా మొత్తం 2409 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు అప్రెంటిస్ ఉద్యోగాలు.. ముంబై, భుసావల్, పూణే, నాగ్‌పూర్, షోలాపూర్ క్లస్టర్‌లలో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. వివరాలను తెలుసుకోవడానికి అలాగే అప్లై చేసుకోవడానికి సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను rrcr.com సందర్శించవచ్చు..
Also Read
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
- IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ఈ ఉద్యోగాలకు అర్హతల విషయానికొస్తే.. అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ డిప్లొమా కూడా కలిగి ఉండాలి.. 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 29 ఆగస్టు 2023 నుండి లెక్కించబడుతుంది.. ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి, జనరల్, OBC మరియు EWS కేటగిరీల అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. ఎంపిక కోసం ఎలాంటి పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనితో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహిస్తారు.. అలాగే ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 7,000 స్టైఫండ్‌గా ఇస్తారు.. అభ్యర్థుల నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోవచ్చు..
తాజావార్తలు
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!