MHSRB: గుడ్ న్యూస్.. తెలంగాణలో 3334 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..
- తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ బోర్డు గుడ్ న్యూస్..
- పూర్తి సమాచారం కోసం https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MHSRB: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఈ క్రమంలో వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవు సిద్దమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్నర్స్) పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్/డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 1576 స్టాఫ్ నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద 332, ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్‌లో 80, ఆయుష్‌లో 61, ఐపిఎంలో ఒక స్టాఫ్ నర్సు, మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ఈ లింక్‌పై క్లిక్ చేయండి. తాజాగా, 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 1088, వైద్య విధాన పరిషత్‌లో 183, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 5 చివరి తేదీగా ప్రకటించారు.
Read also: MLA Madhavaram: ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు..
Also Read
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ముఖ్యమైన సమాచారం:
అర్హతలు: తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదైన వివరాలతో పాటు జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (GNM) లేదా B.Sc (నర్సింగ్)లో ఉత్తీర్ణత.
వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. గరిష్ఠ వయోపరిమితి గతంలో 44 ఏళ్లుగా ఉండగా, తాజాగా 46 ఏళ్లకు పెంచారు.
పే స్కేల్: రూ.36,750 – నెలకు రూ.1,06,990.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష 80 పాయింట్లను కలిగి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు మరియు సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్‌కు 20 పాయింట్లు ఇవ్వబడతాయి.
దరఖాస్తు రుసుము: రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
దరఖాస్తు విధానం- ప్రారంభ-ముగింపు తేదీ: ఆన్‌లైన్ ద్వారా.. 28-09-2024 నుండి 14-10-2024 వరకు.
Mulugu: క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో స్థానికులు..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!