కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ నిరుద్యోగ సమస్యను ఎప్పటికప్పుడు తీరుస్తూ వస్తుంది.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ గుడ్ న్యూస్. చెప్పింది. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసై, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో పేర్కొన్న ఖాళీలు, అర్హతలు…