YouTuber: గర్ల్‌ఫ్రెండ్‌ని, ఆమె తల్లిని ఒకేసారి గర్భవతులుగా చేసిన యూట్యూబర్.. నిజం ఏంటంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTuber: ప్రముఖ యూట్యూబర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తన గర్ల్‌ఫ్రెండ్‌ని, ఆమె తల్లిని ఒకేసారి గర్భవతుల్ని చేశానని చెప్పాడు. 3.41 మిలియన్ సబ్‌స్క్రైబర్లు కలిగిన 29 ఏళ్ల యూట్యూబర్ నిక్ యార్డీ గత నెలలో తన 22 ఏళ్ల స్నేహితురాలు జాడే, ఆమె తల్లి 44 ఏళ్ల డానిని ఏకకాలంలో గర్భవతుల్ని చేశానని, తన పిల్లలతో గర్భవతులుగా ఉన్నారని ప్రకటించాడు. అయితే, ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై చాలా మంది విమర్శలు చేశారు.
అయితే, నిజమో అబద్దమో తెలియదు కానీ, అంతటా విమర్శలు రావడంతో తాను చెప్పినదంతా అబద్ధమని వెల్లడించారు. ‘‘పిల్లలు లేరు. ఇది కేవలం స్కిట్ లాంటిది. ఇది నిజం కాదు’’ అని చెప్పాడు. యార్డీ అసలు పేరు నికోలస్ హంటర్, తాను ఇద్దరితో రెండేళ్లుగా సంబంధంలో ఉన్నానని మాత్రం వెల్లడించాడు. గర్భాలు మాత్రం నకిలీవని చెప్పుకొచ్చాడు. జాడే, డానీతో తనకున్న అసాధారణ సంబంధం నిజమేనని ఒప్పుకున్నాడు.
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Read Also: Seethakka: మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం..
జమైకాలో పుట్టిన యార్డీ, గంజాయి నేరానికి పాల్పడి ఒక ఏడాది జైలులో ఉన్నాడు. ఆ తర్వాత 2017లో తన సోషల్ మీడియా కెరీర్ ప్రారంభించాడు. ఇతర ఇంటర్నెట్ ఇన్‌ఫ్లూయెన్సర్లతో స్కిట్స్, కంటెంట్ క్రియేషన్ ప్రారంభించాడు. తన తోటి క్రియేటర్ జెడ్ కూడా ఆన్‌లైన్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.
గత నెలలో యార్డీ ‘‘వి ఆర్ ప్రెగ్నెంట్’’ అనే యూట్యూబ్ వీడియోని రిలీజ్ చేశాడు. దీనిలో జాడే, డాని మెటర్నటీ డ్రెస్సుల్లో కనిపించారు. జాడే తనకు ఆడపిల్ల పుడుతుందని చెప్పగా, డానీ మాత్రం తాను యార్డీ కొడుకుని కంటున్నట్లు చెప్పింది. ఇద్దరు కూడా రెండు వారాల వ్యవధిలో గర్భం దాల్చినట్లు వీడియోలో చెప్పాడు. ఒక వ్యక్తి ద్వారా తల్లి, కూతురు ఒకేసారి గర్భవతి కావడం చాలా అరుదు అని జాడే వీడియోలో చెప్పడం చూడవచ్చు.
Man claims he got his girlfriend and her mom pregnant at the same time.
Internet personality Nick Yardy claims his 'girlfriend' and her 'mom' are 8 months pregnant with his children.
A video from a little over a month before the pregnancy announcement however shows the… pic.twitter.com/dzRJHbGVX8
— Collin Rugg (@CollinRugg) March 6, 2025
తాజావార్తలు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..