కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు…ప్రపంచంలోనే మొదటిసారి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎలాగైనా ఉక్రెయిన్ను దారిలోకి తెచ్చుకోవాలని రష్యాచూస్తున్నది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నది. సోవియట్ యూనియన్ సమయంలో డెనిపర్ నదిద్వారా కెనాల్‌ను ఏర్పాటు చేసి క్రిమియాకు తాగునీటిని అందించేవారు. అంతేకాదు, రష్యా వైమానిక స్థావరానికి తాగునీటి అవసరాలకు డెనిపర్ నది నుంచే నీటి సరఫరా అయ్యేది. 2014లో జరిగిన పరిణామాల తరువాత ఉక్రెయిన్ డెనిపర్ నదిపై ఆనకట్ట కట్టడంతో నీటి సరఫరా తగ్గిపోయింది. దీంతో క్రిమియా, రష్యా వైమానిక స్థావరాలకు నీటి సరఫరా కోసం పెద్ద మొత్తంలో రష్యా ఖర్చు చేయాల్సి వస్తున్నది.
Read: ఆ వృద్ధుడు యువకుడిగా కనిపించేందుకు ప్రయత్నించి… చివరకు…
Also Read
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
ఈ ఖర్చుల నుంచి బయటపడాలి అంటే డెనిపర్ నదిపై కట్టిన ఆనకట్టపై ఆధిపత్యం సంపాదించాలి. రష్యా దీనికోసమే ఉక్రెయిన్‌తో లొల్లికి దిగిందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. గతంలో నీటికోసం యుద్దాలు జరిగాయి. ఒకవేళ ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం సంభవిస్తే ఆధునిక కాలంలో నీటికోసం జరిగే తొలియుద్ధం ఇదే అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!