కోవిడ్ చికిత్సలో రెమ్‌డెసివర్ వాడొద్దు.. స్పష్టం చేసిన డబ్ల్యూహెచ్‌వో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలో రెమ్‌డెసివర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది… ఈ ఇంజక్షన్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడి.. మార్కెట్‌లో దొరకని పరిస్థితి… దీంతో.. కేటుగాళ్లు దీనిని సొమ్ము చేసుకోవడానికి బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు.. బాధితుల అవసరాన్ని బట్టి అందినకాడికి దండుకునేపిలో పడ్డారు.. ఇప్పటికే చాలా ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు.. అయితే.. ఈ రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయన్న డబ్ల్యూహెచ్‌వో.. ఈ ఇంజక్షన్‌తో కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని కుండబద్దలుకొట్టింది.. దీంతో.. కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా.. కోవిడ్ చికిత్స నుంచి ఒక్కొక్కటి తగ్గిపోతున్నాయి.. ఇప్పటికే ఫ్లాస్మా థెరపీతో ఉపయోగం లేదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. రెమ్‌డెసివర్‌పై డబ్ల్యూహెచ్‌వో ప్రకటన కీలకంగా మారింది.. ఇప్పటికీ రాష్ట్రాల నుంచి ఈ ఇంజక్షన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి ఉంది.. మాకు ఇన్ని కావాలి.. మా కోట ఇంత అంటూ.. కేంద్రాన్ని కోరుతున్నాయి రాష్ట్రాలు.. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్‌వో ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!