Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News What Is Gravity Bomb Us Iran War Nuclear Threat

Gravity Bomb: ఇరాన్‌కు యూఎస్ ‘‘గ్రావిటీ బాంబ్’’ వార్నింగ్.. అసలేంటీ ఈ బాంబు, ఎలా పనిచేస్తుంది.?

Published Date :March 5, 2026 , 1:37 pm
By Venu Goapl Reddy
Gravity Bomb: ఇరాన్‌కు యూఎస్ ‘‘గ్రావిటీ బాంబ్’’ వార్నింగ్.. అసలేంటీ ఈ బాంబు, ఎలా పనిచేస్తుంది.?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Gravity Bomb: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా ‘‘గ్రావిటీ బాంబు’’ ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది. ఇటీవల యూఎస్ రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్ మాట్లాడుతూ.. “అమెరికా సైనిక చర్య ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయి. ఈ మిషన్ కోసం అమెరికా తన అపరిమిత నిల్వ అయిన ప్రెసిషన్ గ్రావిటీ బాంబులను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది” అని అన్నారు.

గ్రావిటీ బాంబు అంటే ఏమిటి.?

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
  • Project Freedom: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
Add as a preferred
source on google

ఇప్పటి వరకు సృష్టించిన అత్యంత ప్రమాదకరమైన ఆయుధాల్లో గ్రావిటీ బాంబు ఒకటి. ఈ రకమైన బాంబుల్ని విమానం నుంచి లాంచ్ చేస్తారు. వీటిని ఫ్రీ-ఫాల్ న్యూక్లియర్ బాంబులు అని కూడా పిలుస్తారు. విమానం నుంచి జారవిడిచిన తర్వాత ఇవి క్షిపణిలా కాకుండా, గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి, విమాన వేగంపై ఆధారపడి లక్ష్యాలను ఢీకొడుతాయి.

చాలా గ్రావిటీ బాంబులు ‘‘థర్మో‌న్యూక్లియర్’’. అంటే ఇవి చాలా పేలుడు శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కేంద్రం విచ్ఛత్తి( Nuclear Fission న్యూక్లియర్ ఫిషన్), కేంద్రక సంలీనం(Nuclear Fusion న్యూక్లియర్ ఫ్యూజన్) రెండింటిని కలిగి ఉంటుంది. విచ్ఛత్తిలో భారీ అణువులు ముక్కలై శక్తి శక్తి విడుదల అవుతుంది. సంలీనంలో చిన్న తేలికైన అణువులు కలిసి భారీ అణువుగా ఏర్పడుతాయి. దీని ద్వారా చాలా ఎక్కువ శక్తి విడుదల అవుతుంది. ఈ రెండు చర్యలు ఒకే బాంబులో ఉండటం వల్ల దీని శక్తి తీవ్రంగా ఉంటుంది.

ఎలా పనిచేస్తుంది..?

ఒక సాధారణ పేలుడు పదార్థం ఫిసైల్ మెటీరియల్(యురేనియం లేదా ఫ్లూటోనియం)ను బలంగా కుదిస్తుంది. దీంతో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ప్రారంభమవుతుంది. భారత వేడి, ఒత్తిడి ఉత్పత్తి అవుతుంది.  విచ్ఛత్తి పేలుడు నుంచి వచ్చే శక్తి డ్యూటీరియం, ట్రిటియం వంటి ఐసోటోపులు ఉన్న సెకండరీ స్టేజ్‌ను బలంగా ప్రేరేపిస్తుంది. దీనివల్ల న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రారంభం అవుతుంది.  విచ్ఛత్తి ద్వారా విడుదలయ్యే శక్తి కన్నా సంలీన చర్య వల్ల ఎక్కువ శక్తి విడుదల అవుతుంది. కొన్ని ఆధునిక గ్రావిటీ బాంబుల్లో “డయల్-ఎ-యీల్డ్” అనే సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా ఫ్యూషన్ స్టేజ్‌లో ఎంత భాగం పనిచేయాలో మార్చి, బాంబు శక్తిని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • B61-12 Nuclear Bomb
  • Iran War
  • Nuclear Fission vs Fusion explained
  • Pete Hegseth
  • Precision Gravity Bombs

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions