Giorgia Meloni: నాటో సమ్మిట్‌కి బైడెన్ ఆలస్యం.. “జార్జియా మెలోని” ఎక్స్‌ప్రెషన్స్ వైరల్..
- నాటో సమావేశానికి బైడెన్ ఆలస్యం..
- జార్జియా మెలోని ఎక్స్‌ప్రెషన్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giorgia Meloni: నాటో సమ్మిట్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. నాటో శిఖరాగ్ర సమావేశం మూడో రోజున అమెరికా ప్రెసిడెంట్ ఆలస్యంగా రావడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది. గురువారం ఈ ఫన్నీ సన్నివేశం జరిగింది. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్‌తో మెలోని మాట్లాడుతూ..తన కళ్లను తిప్పి, సమయం దాటి పోతుందని గుర్తు చేస్తూ తన వాచ్ వైపు చూసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నాటో సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావల్సి ఉన్నా, బైడెన్, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్ బర్గ్ ఉదయం 10.45కి సమావేశాన్ని ప్రారంభించారు. అప్పటి వరకు వివిధ దేశాధినేతలు వీరి కోసం ఎదురుచూశారు. ఈ క్రమంలోనే సమయం దాటి పోతుందని ఉద్దేశం వచ్చేలా మెలోని తన చేతికి వాచ్ లేకున్నా చేతి వైపు చూసింది. అక్కడే ఉన్న మరో వ్యక్తి మొబైల్ ఫోన్ తీసి టైం ఎంత అవుతుందని చూశారు.
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
జార్జియా మెలోని, బైడెన్‌లో ఇలాంటి సన్నివేశంలో కలుసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ఇటలీ వేదికగా జరిగి జీ-7 సమావేశంలో దేశాధినేతలంతా కలిసి ఫోటోలకు ఫోజ్ ఇస్తున్న సమయంలో, బైడెన్ వేరే వైపు వెళ్లి అక్కడ ఎవరూ లేకున్నా అభివాదం చేస్తారు. వెంటనే మెలోని ఆయనను ఫోటోలు తీస్తున్న వైపు తీసుకువస్తుంది.
Giorgia #Meloni in top eye-rolling form as leaders at the #NATO summit wait for Stoltenberg and Biden to arrive for the first session today. pic.twitter.com/KVSobO8QNU
— Life On Earth (@e_jagat_) July 12, 2024
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!