Team India: బీచ్లో వాలీబాల్.. తెగ ఎంజాయ్ చేస్తున్న టీమిండియా క్రికెటర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా అక్కడికి చేరుకుంది. ఆ జట్టుతో 2 టెస్ట్ లు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. జూలై 12 నుంచి 16 వరకు డొమినికాలో తొలి టెస్టు జరగనుంది. పర్యటనకు సంబంధించి కింగ్ కోహ్లీ కూడా వెస్టిండీస్ చేరుకున్నాడు. అంతేకాకుండా టీమిండియాలో కూడా చేరాడు. కోహ్లీ చేరగానే.. టీమ్ లో సరదా మొదలైంది. ప్రస్తుతం బార్బడోస్‌లో ఉన్న టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. కాగా.. భారత ఆటగాళ్లు బీచ్‌లో భీకరంగా వాలీబాల్ ఆడుతూ సరదాగా గడిపారు. జట్టు మొత్తం ఎంజాయ్ చేస్తుంటే ఆ వీడియోను భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ చిత్రీకరించాడు.
Professor Fired: క్లాస్‌లోనే బట్టలు విప్పేయమన్నాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
జులై 12 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా.. పది రోజుల ముందే ప్లేయర్స్ అందరూ కరీబియన్ దీవులకు వెళ్లారు. ఇక తాజాగా డొమినికాలోని ఓ బీచ్ లో ప్లేయర్స్ బీచ్ వాలీబాల్ ఆడుతున్న వీడియోను బీసీసీఐ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లిలాంటి టాప్ ప్లేయర్స్ తోపాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఆడటం విశేషం.
Shreya Dhanwanthary: అలనాటి హీరోయిన్ కొడుకుతో పీకల్లోతు ప్రేమలో శ్రేయ ధన్వంతరి?
వెస్టిండీస్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా విభిన్నమైన శైలిలో కనిపిస్తుంది. రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ టెస్టు జట్టులోకి వచ్చారు. సెలెక్టర్లు కూడా ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్‌లపై విశ్వాసం వ్యక్తం చేశారు. 18 నెలల పాటు జట్టుకు దూరంగా ఉండి, గత నెలలో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు తిరిగి వచ్చిన అజింక్యా రహానేకి టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీని అప్పగించారు.
𝗧𝗼𝘂𝗰𝗵𝗱𝗼𝘄𝗻 𝗖𝗮𝗿𝗶𝗯𝗯𝗲𝗮𝗻! 📍
Ishan Kishan takes over the camera to shoot #TeamIndia's beach volleyball session in Barbados 🎥😎
How did Ishan – the cameraman – do behind the lens 🤔#WIvIND | @ishankishan51 pic.twitter.com/ZZ6SoL93dF
— BCCI (@BCCI) July 3, 2023
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!