Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Vladimir Putin To Visit Saudi Arabia Uae Tomorrow Kremlin

Putin: సౌదీ, యూఏఈ దేశాల పర్యటనకు పుతిన్..

Published Date :December 5, 2023 , 8:45 pm
By BV Reddy
Putin: సౌదీ, యూఏఈ దేశాల పర్యటనకు పుతిన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో దాదాపుగా గత ఏడాదిన్నరగా రష్యాకే పరిమితమైన ఆ దేశ అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం పలు దేశాల పర్యటకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా కిర్గిజ్ స్థాన్‌లో పర్యటించిన పుతిన్, ఆ తర్వాత చైనాకు వెళ్లారు.

Read Also: Uttar Pradesh: దొంగతనం చేశాడని యువకుడిని స్తంభానికి కట్టి కొట్టిన స్థానికులు

బుధవారం సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో పర్యటించేందుకు పుతిన్ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ వెల్లడించింది. ఉక్రెయిన్ పిల్లలపై యుద్ధ నేరాలకు పాల్పడ్డడాని చెబుతూ.. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వర్కింగ్ విజిట్‌పై అధ్యక్షుడు పుతిన్ యూఏఈ, సౌదీ అరేబియా పర్యటనకు వెళ్తున్నారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మంగళవారం మీడియా సమావేశంలో చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదం, అంతర్జాతీయ రాజకీయాలపై రష్యా అధినేత చర్చిస్తారని ఆయన అన్నారు.

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ సమావేశాలకు పుతిన్ హాజరు కావడం లేదు. ఇండియాలో జరిగిన జీ20 సమావేశంతో సహా, దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. పుతిన్ స్థానంలో విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ని పంపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kremlin
  • Russia
  • saudi arabia
  • UAE
  • ukraine war

తాజావార్తలు

  • IPL 2026 Begins Today: ధన్ ధనాధన్.. IPL 2026 నేటి నుంచి షురూ..!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • RCB vs SRH: బౌలర్లు vs బ్యాటర్లు.. ఇరు జట్లలో స్టార్ పేసర్లు దూరం.. ఓపెనింగ్‌లోనే హై వోల్టేజ్ ఫైట్!

  • IPL 2026: ఆర్‌సీబీ తుది జట్టు ఇదే.. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసేది ఆ స్టార్ ప్లేయరేనా!

  • Congress: ఢిల్లీ కోటలో కాంగ్రెస్ అడ్డా సేఫ్.. 24 అక్బర్ రోడ్‌ బంగ్లా ఇప్పుడే ఖాళీ లేదు!

ట్రెండింగ్‌

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions