Israel-Hamas War: హమాస్ ఫైనాన్షియర్లపై అమెరికా ఉక్కపాదం.. ఖతార్, టర్కీ, గాజాలో పలువురిపై ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ పై జరిగిన దాడుల్లో 1400 మంది చనిపోయారు. పిల్లలు, మహిళలు అనే తేడా లేకుండా దొరికినవాళ్లను దొరికినట్లు కాల్చి చంపారు. ఉగ్రవాదులు 200 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్ పై భీకరదాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో 3000 మంది మరణించారు.
Read Also: Pakistan: ఇంధనానికి కూడా డబ్బులు లేవు.. 48 విమానాలను రద్దు చేసిన పీఐఏ
Also Read
ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయిల్‌కి బలమైన మద్దతు ఇస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా హమాస్‌కి నిధులు ఇస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది అమెరికా. హమాస్ నిధులకు అడ్డుకట్ట వేసేలా బుధవారం ఆంక్షలు జారీ చేసింది. హమాస్ రహస్య పెట్టుబడులు, ఇరాన్ తో ముడిపడి ఉన్న ఫైనాన్షియర్ ఫెసిలిటేలర్లు, గాజాలో వర్చువల్ కరెన్సీ మార్పిడి వంటి వాటిని అమెరికా లక్ష్యం చేసుకుంది.
తీవ్రవాద సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం.. గాజాలోని 9 మంది వ్యక్తులు, ఒక సంస్థతో సహా సుడాన్, టర్కీ, అల్జీరియ, ఖతార్ సహా ఇతర ప్రాంతాలను అమెరికాను లక్ష్యంగా చేసుకున్నట్లు యూఎస్ ట్రెజరీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పిల్లలను, ఇజ్రాయిలీ పౌరులను క్రూరంగా చంపిన హమాస్ ఫైనాన్షియర్లను లక్ష్యంగా చేసుకోవడానికి యూఎస్ఏ వేగంగా, నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకుందని ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!