Submarine Attack: ఇరాన్ యుద్ధనౌకపై యూఎస్ సబ్‌మెరైన్ దాడి.. వీడియో వైరల్..
- ఇరాన్ యుద్ధనౌకపై యూఎస్ సబ్‌మెరైన్ దాడి..
- వైరల్ అవుతున్న దాడి దృశ్యాలు..
- శ్రీలంక దక్షిణ తీరంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Submarine Attack: భారత్‌లో జరిగిన నేవీ విన్యాసాలైన మిలన్ 2026లో పాల్గొని, తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాను అమెరికా జలాంతర్గామి ముంచేసింది. సబ్‌మెరైన్ నుంచి టార్పిడోల ద్వారా యుద్ధ నౌకపై దాడి జరిగింది. ఈ దాడితో పెద్ద శబ్ధంతో నౌక పేలిపోతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దాడి తర్వాత ఒక్కసారిగా నౌక ఎగిరిపడింది. పెద్ద ఎత్తున సముద్రం నీరు ఆకాశానికెగిశాయి. సబ్‌మెరైన్ పెరిస్కోప్ ద్వారా దూరంలో నౌక పేలిపోతున్న దృశ్యాలను రికార్డ్ చేశారు. ఇరాన్ యుద్ధ నౌక్ ఇంత దగ్గరగా వచ్చిన సబ్‌మెరైన్ ను కూడా గుర్తించలేకపోవడం గమనార్హం.
Read Also: Rajshri Deshpande: ప్రముఖ నటికి బ్రెస్ట్ క్యాన్సర్.. సోషల్ మీడియాలో ఎమోషన్ పోస్ట్..
Also Read
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
- Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
మిలన్ 2026లో పాల్గొనడానికి భారత్ కు వచ్చినప్పటి నుంచి ఇరాన్ యుద్ధ నౌకను గమనిస్తుందా అనేది ఇంకా తెలియదు. భారత్ వెళ్తున్న సమయంలోనే దీనిని యూఎస్ సబ్‌మెరైన్ ట్రాక్ చేసి ఉండొచ్చని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ఒక అమెరికన్ జలాంతర్గామి అంతర్జాతీయ జలాల్లో సురక్షితంగా ఉందని భావించిన ఇరానియన్ యుద్ధనౌకను ముంచివేసింది.’’ అని యూఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ధ్రువీకరించారు.
శ్రీలంకకు దక్షిణ తీరంలో హిందూ మహాసముద్రంలో ఈ దాడి జరిగింది. అంతర్జాతీయ జలాల్లో ఘటన చోటుచేసుకుంది. దాడి తర్వాత వెంటనే ఎమర్జె్న్సీ సిగ్నల్ నౌక నుంచి రావడంతో, శ్రీలంక మిలిటరీ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఘటన జరిగిన సమయంలో నౌకలో 180 మంది ఉన్నారని, ఇందులో 87 మంది మరణించినట్లు లంక అధికారులు తెలిపారు. 32 మందిని రక్షించామని, మిగతా వారు గల్లంతైనట్లు తెలిపారు.
https://t.co/PiqQpVIrMu pic.twitter.com/Wc1e0B0um7
— Department of War 🇺🇸 (@DeptofWar) March 4, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!