US: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే ఛాన్స్.. అమెరికా హై అలర్ట్
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే ఛాన్స్
- అమెరికా హై అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా హై అలర్ట్ చేసింది. ప్రస్తుతం ఇరాన్ అణ్వాయుధం కోసం పని చేస్తోంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్, టెహ్రాన్, టెల్ అవీవ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజాగా అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసేందుకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇరాక్‌లోని అణు కేంద్రాల్లో ఉన్న సిబ్బందిని విడిచి వెళ్లేందుకు విదేశాంగ అనుమతి ఇచ్చింది. పెంటగాన్ సైనిక కుటుంబాలు యూఎస్ స్థావరాల నుంచి స్వచ్ఛందంగా విడిచిపెట్టి వెళ్లేందుకు అనుమతిచ్చింది.
ఇది కూడా చదవండి: Midhun Reddy: లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కీలక విచారణ..!
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
అమెరికా అనుమతి లేకుండానే ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది. అనంతరం ఇరాన్ ప్రతీకార చర్యగా అమెరికా ఆస్తులపై నాశనం చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడి చేస్తే దానికి అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే టెహ్రాన్ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Laya : నా సొంతింటికి తిరిగి వచ్చినట్లు ఉంది..
అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ కోరారు. కానీ అందుకు ఇరాన్ నిరాకరించింది. అయితే అణు కార్యక్రమం విఫలమైతే ఇరాన్‌పై దాడి చేస్తామని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా బుధవారం ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణు ఒప్పందానికి సిద్ధంగా లేదని అర్థమవుతుందని వ్యా్ఖ్యానించారు. ఇక ఇరాన్‌పై దాడులు జరిగితే ఆ ప్రాంతంలోని అమెరికా స్థావరాలుపై దాడులు జరిగే అవకాశం ఉంటుందని.. ముందుగానే ఆ స్థావరాలు ఖాళీ చేయాలని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇజ్రాయెల్ దాడులు చేస్తే.. దానికి ప్రతీకారంగా అమెరికాపైనే దాడులు చేస్తామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదే బుధవారం అన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..