US-Iran War: అమెరికన్ పైలట్ విషయంలో ఉత్కంఠ.. పట్టిస్తే భారీ ఫ్రైజ్ మనీ ఇస్తామని ఇరాన్ ప్రకటన..
- అమెరికన్ పైలట్ విషయంలో ఉత్కంఠ..
- ముందుగా పట్టుబడినట్లు ఇరాన్ ప్రకటన..
- ఇప్పుడు సజీవంగా పట్టిస్తే ఫ్రైజ్ ఇస్తామని ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా ఇరాన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. అమెరికన్ ఫైటర్ జెట్ ఎఫ్-35ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే,ఇప్పుడు పైలట్ విషయంపై ఉత్కంఠ నెలకొంది. విమానం కూలిపోతున్న సమయంలో ఎజెక్ట్ బటన్ నొక్కి పారాశ్యూట్ ద్వారా నేలపై ల్యాండ్ అయినట్లుగా తెలుస్తోంది. సదరు అమెరికన్ పైలట్ తమ చెరలో ఉన్నాడని ముందుగా ప్రకటించిన ఇరాన్ ఇప్పుడు మాట మార్చింది. పైలట్‌ను సజీవంగా పట్టుకుని పోలీసులకు అప్పగించిన వారికి భారీ బహుమతి ఇస్తామని ఇరాన్ మీడియాలో ప్రభుత్వం ప్రకటించింది.
Read Also: Assault: మంచి నీళ్ల కోసం ఇంట్లోకి చొరబడి.. 35 ఏళ్ల మహిళపై దారుణం..HIV ఉందన్నా వదలకుండా..
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
నైరుతి ఇరాన్‌లో యుద్ధ విమానాన్ని కూల్చేసినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు. అమెరికా సైన్యం, పెంటగాన్, వైట్ హౌస్ ఈ వార్తపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒక వేళ పైలట్‌ను సజీవంగా పట్టుకుంటే ఇరాన్ చేతికి కీలక ఆయుధం లభించినట్లు అవుతుంది. అమెరికాపై ఒత్తిడి తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇదే విధంగా పట్టుబడిన పైలట్‌ను ప్రపంచం ముందు ఉంచడం ద్వారా అమెరికాను దెబ్బతీశామనే సంకేతాన్ని పంపొచ్చు. పైలట్ విడుదలకు యూఎస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం లేదా ఇతర బేరసారాలకు ఉపయోగించుకోవచ్చని ఇరాన్ భావిస్తోంది.
మరోవైపు అమెరికన్ వార్తా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ అమెరికా యుద్ధ విమానం ఇరాన్ భూభాగంలో కూలిపోయినట్లు చెప్పింది. సిబ్బందిని కనుగొనేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈ మొత్తం యుద్ధంలో తొలిసారిగా ఒక అమెరికన్ విమానం ఇరాన్ భూభాగంలో కూలిపోయడం ఇదే తొలిసారి.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!