US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
- యూఎస్-ఇరాన్ శాంతి చర్చల్లో అనిశ్చితి..
- పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ ప్రతినిధి బృందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran talks: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న రెండో విడత అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో అనిశ్చితి ఏర్పడింది. ఇరాన్ ప్రతినిధి బృందం అర్ధాంతరంగా పాక్ నుంచి వెళ్లిపోయింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చీ సమావేశం జరిగిన తర్వాత, ఆయన తన ప్రతినిధి బృందంతో ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయారు. దీంతో యూఎస్, ఇరాన్ చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Read Also: PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ.!
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీ చీప్ అసిమ్ మునీర్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి పాక్ ప్రధాని కార్యాలయం ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే, స్టీవ్ విట్ కాఫ్, జారెడ్ కుష్నర్లతో కూడిన అమెరికా ప్రతినిధి బృందం రెండో విడత చర్చల కోసం ఇస్లామాబాద్‌కు రానున్న తరుణంలో అరఘ్చీతో పాక్ ప్రధాని సమావేశం జరిగింది. అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ సుముఖంగా లేదని తెలుస్తోంది.
అయితే, ఇరాన్ తమ ప్రతిపాదనల్ని పాకిస్తాన్ ద్వారా అమెరికాకు చేరవేస్తోంది. పాక్ నుంచి వెళ్లిని ఇరాన్ మంత్రి అరాఘ్చీ ఒమన్, రష్యాలకు కూడా వెళ్లనున్నారు. ఇరాన్ ఏక కాలంలో పలు దేశాల ద్వారా సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. దీనికి ముందు, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. ఇరాన్, అమెరికా మధ్య ప్రత్యక్ష సమావేశం ఉండదని స్పష్టం చేశారు.
Was pleased to meet H.E. Seyed Abbas Araghchi, Foreign Minister of Iran, and his delegation in Islamabad today. Had a most warm, cordial exchange of views on the current regional situation. We also discussed matters of mutual interest, including the further strengthening of… pic.twitter.com/ZGLQNuGOK6
— Shehbaz Sharif (@CMShehbaz) April 25, 2026
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!