Greenland: గ్రీన్లాండ్లో ఉద్రిక్తతలు.. అమెరికా యుద్ధ విమానాలు మోహరింపు!
- గ్రీన్లాండ్లో ఉద్రిక్తతలు
- అమెరికా యుద్ధ విమానాలు మోహరింపు!
- ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ హెచ్చరించినట్లుగానే గ్రీన్లాండ్లో ఉద్రిక్తతలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. అమెరికా సైన్యం గ్రీన్లాండ్ దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పిటుఫిక్ స్పేస్ బేస్ నుంచి అమెరికా సైనిక చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అమెరికా అంతరిక్ష దళానికి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే ట్రంప్ హెచ్చరికలతో అమెరికా దళం దూకుడుగా వెళ్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Trump: నోబెల్ రాలేదు.. ఇంకా శాంతి ఎందుకు? గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ బెదిరింపు సందేశం
Also Read
- China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
తాజా ఆపరేషన్‌లో 150 మంది యూఎస్ ఎయిర్‌పోర్స్, స్పేస్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (NORAD) ఒక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే తమ సైనిక విమానం పిటుఫిక్ స్పేస్ బేస్‌కు చేరుకుంటుందని వెల్లడించింది. డెన్మార్క్ సమన్వయంతోనే ఈ కార్యకలాపాలు జరిగాయని, గ్రీన్లాండ్ ప్రభుత్వానికి ముందుగానే సమాచారం అందించామని యూఎస్ సైన్యం తెలిపింది. అయితే అమెరికా సైన్యం ప్రకటనపై ఇంకా డెన్మార్క్ స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Akshay Kumar: స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..?
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!