Doomsday Mother: అంధవిశ్వాసంతో ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి.. జీవిత ఖైధు విధించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doomsday Mother: ‘డూమ్స్‌డే’ అంధవిశ్వాసంతో తన ఇద్దరు పిల్లల్ని హతమార్చడంతో పాటు తన భర్త మొదటి భార్య హత్య కుట్ర పన్నిన ఒక అమెరికా మహిళకు జీవిత ఖైదు విధించబడింది. ఆ మహిళ పేరు లోరీ వాల్లో. ఈ ఏడాది మే నెలలో తన 16 ఏళ్ల కుమార్తె టైలీ ర్యాన్, దత్తత కుమారుడు జాషువాను హత్య చేసిన కేసులో ఆమె దోషిగా తేలింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇడహోలోని కోర్టు జడ్జి స్టీవెన్ తన తీర్పుని వెల్లడిస్తూ.. ‘‘ఎలాంటి పెరోల్‌కి అనుమతి లేకుండా నీకు జీవితఖైదు శిక్ష విధిస్తున్నాం’’ అని చెప్పారు.
MNREGA: ఉపాధి హామీ పథకంలో వారి భాగస్వామ్యాన్ని పెంచాలంటున్న ఆర్థికవేత్తలు
Also Read
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
కాగా.. యేసుక్రీస్తు రెండో రాక కోసం మానవాళిని సిద్ధం చేయడానికి తాను మానవరూపంలో పుట్టిన దేవత అని లోరీ వాల్లో పేర్కొంది. తాను దేవదూతలతోనూ కమ్యూనికేట్ చేయగలదని కోర్టులో చెప్పింది. ఆమె వాదనలు విన్న తర్వాత.. తన హత్యలను సమర్థించుకోవడానికి ఆమె మత విశ్వాసాల్ని కారణంగా చూపుతోందని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆమె నేరాల వెనుక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అటు.. లోరీ ఐదో భర్త చాడ్ డేబెల్, తన మొదటి భార్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటుండగా, అతడ్ని నిర్దోషిగా తేల్చారు.
Moeen Ali Retirement: రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్.. ఈసారి మెసేజ్ డిలీటే!
ఇదిలావుండగా.. లోరీ వాలో పిల్లలు 2019లో కనిపించకుండా పోయినప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ పిల్లలు కనిపించడం లేదని లోరీ, ఆమె భర్త డేబెల్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఫైనల్‌గా ఇడహోలో డేబెల్ ప్రాపర్టీలో ఆ ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ పిల్లలతో పాటు ఈ భార్యభర్తలకు సన్నిహితంగా ఉన్నవారు కూడా హత్యకావింపబడ్డారని విచారణలో తేలింది. వారిలో డేబెల్ మొదటి భార్య టామీ కూడా ఉన్నారు. ఈ జంట హవాయికి వెళ్లడానికి కొన్ని వారాల ముందు, 2019 అక్టోబర్‌లో ఆమె మృతి చెందింది.
Twitter X Logo: హెడ్‌క్వార్టర్స్‌పై ‘X’ లోగోని తొలగించిన ట్విటర్.. కారణం ఇదే!
ఒక మోర్మాన్ (అంతిమ కాలానికి సిద్ధమవుతున్న శాఖ)లో పెరిగిన వాలో.. కాలక్రమంలో మతవిశ్వాసాల్ని బలంగా నమ్మడం ప్రారంభించింది. 2018లో ఈమె మోర్మాన్ శాఖ నాయకుడు అయిన డేబెల్ని కలిసింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో.. పెళ్లి చేసుకున్నారు.
తాజావార్తలు
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!