బ్రిటన్‌లో ఒమిక్రాన్ విలయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జట్ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేసేపనిలో పడిపోయింది.. ఇప్పటికే 57 దేశాలకు పాకేసిన ఒమిక్రాన్ కేసులు కొన్ని దేశాల్లో పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి.. బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ విలయమే సృష్టిస్తోంది.. ఒకే రోజు 101 కొత్త కేసులు నమోదయ్యాయి.. దీంతో.. అక్కడి ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్ ఆరోగ్య అధికారులు వెల్లడించారు.. డెల్టా వేరియంట్ కంటే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించారు.. కొత్త వేరియంట్ భయాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వైరస్ కట్టడికి చర్యలు చేపట్టాలని సూచించారు.. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు ఇంకా భారీగానే వెలుగుచూస్తున్నాయి బ్రిటన్.. కొత్తగా 45,691 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 10,560,341కు చేరింది. ఇక, ఇప్పటి వరకు 1,45,826 మంది కోవిడ్‌తో ప్రాణాలు వదిలారు.
Also Read
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
తాజావార్తలు
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?