Trump-Zelenskyy meet: రసాభాసగా ట్రంప్-జెలెన్స్కీ మీటింగ్.. తలపట్టుకున్న ఉక్రెయిన్ రాయబారి..
- అమెరికా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఖనిజ ఒప్పందం’’..
- ట్రంప్ జెలెన్క్సీ మధ్య తీవ్ర వాగ్వాదం..
- తలపట్టుకున్న ఉక్రెయిన్ రాయబారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump-Zelenskyy meet: ఖనిజ ఒప్పందం, ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే, ఓవర్ ఆఫీస్‌లో ట్రంప్, జెలెన్క్కీ భేటీలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇది ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుచుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
భేటీ వాగ్వాదంతో ముగియడంతో అక్కడ ఉన్న అంతర్జాతీయ మీడియా విలేకరులతో పాటు ఇరు దేశాల దౌత్యవేత్తలు అసంతృప్తికి గురయ్యారు. ఈ భేటీ తర్వాత యుద్ధానికి అడ్డుకట్ట పడుతుందని ఆశించిన వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇరు నేతల మధ్య వాడీవేడీగా వాగ్వాదం జరుగుతున్న సమయంలో, అమెరికాలో ఉక్రెయిన్ రాయబారితో పాటు, ఉక్రెయిన్ దౌత్యవేత్తల ముఖాలు ఆవేశంగా కనిపించాయి.
ట్రంప్-జెలెన్స్కీ మధ్య ఘర్షణ తీవ్రమవుతుండగా దౌత్యవేత్త ఒక్సానా మార్కరోవా తల ఊపుతూ.. తలపట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖనిజ ఒప్పందంపై సంతకం చేయడానికి ట్రంప్, జెలెన్స్కీ ఓవర్ ఆఫీస్‌లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు అగౌరవంగా ప్రవర్తించారని, మూడో ప్రపంచ యుద్ధంతో జూదం ఆడుతున్నారని ట్రంప్ ఆరోపించారు. అతడికి శాంతి ఇష్టం లేదని అన్నారు. మరోవైపు, ట్రంప్ పుతిన్ అనుకూల వైఖరిని జెలెన్స్కీ ప్రశ్నించారు. అమెరికా హంతకుడితో రాజీ పడకూడదని అన్నారు. ఈ రసాభస నేపథ్యంలో ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ వెనుదిరిగారు.
The Ukrainian Ambassador to the United States, Oksana Markarova during the heated-argument in the Oval Office earlier between U.S. President Donald J. Trump, Vice-President JD Vance and Ukrainian President Volodymyr Zelensky. pic.twitter.com/YUk5kcKByw
— OSINTdefender (@sentdefender) February 28, 2025
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!