US: అమెరికాలో ముగిసిన షట్‌డౌన్.. బిల్లుపై ట్రంప్ సంతకం
- అమెరికాలో ముగిసిన షట్‌డౌన్
- బిల్లుపై ట్రంప్ సంతకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో ఎట్టకేలకు సుదీర్ఘ షట్‌డౌన్ ముగిసింది. ఈ మేరకు 222-209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. షట్‌డౌన్‌ను ముగించే ప్రభుత్వ ఫండింగ్ బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి సంతకం చేశారు. దీంతో 43 రోజుల సుదీర్ఘ షట్డౌన్కు అధికారికంగా ముగింపు లభించింది.
ఇది కూడా చదవండి: Al-Falah University: వామ్మో.. వైస్ ఛాన్సలర్‌ది కూడా చీకటి బాగోతమే.. హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలం ఆర్థిక ‘షట్‌డౌన్’ కొనసాగింది. షట్‌డౌన్ కారణంగా ఉద్యోగులు, కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీతాలు లేక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యారు. ఇక విమానాశ్రయాల్లో కూడా అనేక మంది ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. ఇక ఫుడ్ సెంటర్ల దగ్గరైతే పెద్ద క్యూ లైన్లు చోటుచేసుకున్నాయి. ఇలా అన్ని వర్గాల వారు షట్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: వెలుగులోకి మరో వీడియో.. ట్రాఫిక్‌లో ఉండగా ఏం జరిగిందంటే..!
ఇక బిల్లుపై సంతకం చేసే ముందు ట్రంప్ మాట్లాడారు. ‘‘ఈరోజు మనం ఎప్పటికీ దోపిడీకి లొంగబోమని స్పష్టమైన సందేశం పంపుతున్నాం.’’ అని తెలిపారు. ఇక అంతకుముందు ప్రతినిధుల సభలో 222-209 తేడాతో బిల్లుకు ఆమోదం లభించింది. షట్‌డౌన్ ముగియడంతో ఉద్యోగులు తమ విధుల్లో చేరనున్నారు.
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!