Trump: ఫుట్‌బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
- ఫుట్‌బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష
- దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
- నిషేధంపై ఎలాంటి ప్రకటన చేయని ఫిఫా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడిపై నిషేధం విధించడంపై అధ్యక్షుడు ట్రంప్ సమీక్ష నిర్వహించారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. స్వతంత్రంగా పనిచేసే ఫిఫాపై విచారణ జరపడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అమెరికా ఫుట్‌బాల్ ఆటగాడి నిషేధంపై కేవలం సమీక్ష మాత్రమే కోరానని.. ఫిఫాపై ఒత్తిడి చేయలేదని తేల్చి చెప్పారు. అయితే ఫిఫా (FIFA) నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేదని.. అంతేకాకుండా ఆ సంస్థపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ.. సంబంధిత ఆటగాడి కేసును మరోసారి పరిశీలించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని తెలిపారు. అయితే ఫిఫా స్వతంత్రంగా పనిచేసే అంతర్జాతీయ సంస్థ అని.. దాని నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నం తాను చేయలేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇటీవల అమెరికా ఆటగాడిపై విధించిన నిషేధం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే నిషేధానికి కారణాలు, సంబంధిత ఆటగాడి వివరాలు లేదా ఫిఫా నుంచి అధికారిక స్పందనపై ఇప్పటివరకు పూర్తి సమాచారం వెలువడలేదు.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- Tags
- Donald Trump
- fifa
- trump
- us
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!