Site icon NTV Telugu

US-Venezuela War: వెనుజులా అధ్యక్షుడు మదురోను నిర్బంధించిన యూఎస్..

Venezuela

Venezuela

US-Venezuela War: అమెరికా వెనుజులాపై తీవ్ర దాడులతో విరుచుపడుతోంది. శనివారం తెల్లవారుజామున రాజధాని కరాకస్‌పై అమెరికా దాడులు చేసింది. ఈ ఘర్షణ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను పట్టుకున్నట్లు ప్రకటించాడు. వెనుజులా నుంచి వేరే ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.

Exit mobile version