US Attacks Venezuela:వెనిజువెలాపై అమెరికా పెద్ద ఎత్తున దాడి చేసింది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు నికోలాస్ మడురోను పట్టుకున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మడురో భార్యను కూడా అదుపులోకి తీసుకుని అమెరికాలో బంధించినట్లు స్పష్టం చేశారు.తమ దేశ ప్రధానిని అదుపులోకి తీసుకోవడంపై వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పడ్రినో శనివారం తెల్లవారుజామున స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. విదేశీ సైన్యాల ఉనికిని వెనిజువెలా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని…
US-Venezuela War: అమెరికా వెనిజులాపై తీవ్ర దాడులతో విరుచుపడుతోంది. శనివారం తెల్లవారుజామున రాజధాని కరాకస్‌పై అమెరికా దాడులు చేసింది. ఈ ఘర్షణ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులా