Trump: మోడీ ఎప్పుడూ మంచి స్నేహితుడే.. గంటకో మాట మాట్లాడుతున్న ట్రంప్
- మోడీ ఎప్పుడూ మంచి స్నేహితుడే
- గంటకో మాట మాట్లాడుతున్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ గురించి గానీ.. మోడీ గురించి గానీ గంటకో మాట మాట్లాడుతున్నారు. అప్పటికప్పుడే విమర్శిస్తుంటారు.. అంతలోనే మాట మారుస్తూ ఉంటారు. భారత్.. అమెరికాకు దూరం అయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతలోనే మీడియా సమావేశంలో అదేమీ లేదు.. మోడీతో ఎప్పుడూ మంచి స్నేహంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Imran Khan: జైలు దగ్గర ఇమ్రాన్‌ఖాన్ సోదరిపై కోడిగుడ్డు దాడి.. వీడియో వైరల్
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
భారత్, రష్యా చైనాకు దురమయ్యాయని.. ఆ రెండు దేశాలు చీకటి చైనా చేతిలోకి వెళ్లిపోయాయని.. ఇటీవల చైనాలో మోడీ-పుతిన్-జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫొటోనే తన సొంత సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ పోస్ట్ చేశారు. దీనిపై విలేకర్లు ప్రశ్నించగా మోడీతో మంచి స్నేహం ఉందని తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు చాలా ప్రత్యేకమైనదిగా అభివర్ణించారు. అయితే రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడంతోనే సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. ఈ మధ్య భారత్ ప్రవర్తిస్తున్న తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. అయినా కూడా అప్పుడప్పుడు విభేదాలు ఉన్నప్పటికీ ఆందోళన చెందడానికి ఏమీలేదని పేర్కొన్నారు. మోడీ మంచి ప్రధాని అని.. ఆయనతో స్నేహం ఉందని శుక్రవారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Priya Prakash : పదునైన అందాలతో ప్రియా వారియర్ రచ్చ
ఇక 2026 జీ20 శిఖరాగ్ర సదస్సును మియామిలోని తన సొంత గోల్ఫ్ రిసార్ట్‌లో నిర్వహించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వచ్చే ఏడాది డిసెంబరులో ఈ సమ్మిట్ జరగనుంది. అంతేకాకుండా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ను ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’గా మార్చే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.
భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఇలా భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. ఈ సుంకాలు కారణంగానే రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి.
#WATCH | Washington DC | Responding to ANI's question on resetting relations with India, US President Donald Trump says, "I always will, I will always be friends with Modi, he is a great Prime Minister, he is great… I just don't like what he is doing at this particular moment,… pic.twitter.com/gzMQZfzSor
— ANI (@ANI) September 5, 2025
#WATCH | Washington, DC | Responding to a question by ANI on his post on India, US President Donald Trump says, "I have been disappointed that India would be buying so much oil from Russia. And I let them know that, I put a very high tariff – 50% on India. I get along very well… pic.twitter.com/v2mb0tzGf2
— ANI (@ANI) September 5, 2025
- Tags
- Good friend
- india
- modi
- PM Modi
- trump
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!