Trump: నిరసనకారుల్ని ఉరి తీస్తే కఠిన చర్యలుంటాయి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- నిరసనకారుల్ని ఉరి తీస్తే కఠిన చర్యలుంటాయి
- ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- నిరసనలు కొనసాగించాలని ట్రంప్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌ను మరోసారి ట్రంప్ హెచ్చరించారు. నిరసనకారులను ఉరితీస్తే అమెరికా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ‘‘నేను ఉరి గురించి వినలేదు. వాళ్లు ఉరితీస్తే.. మీరు కొన్ని విషయాలు చూడబోతున్నారు. వాళ్లు అలాంటి పని చేస్తే మేము చాలా కఠినమైన చర్య తీసుకుంటాము.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Zelenskyy: భారత్ పర్యటనకు జెలెన్‌స్కీ.. ఎప్పుడంటే..!
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇక ఖమేనీకి వ్యతిరేకంగా ఇరానియన్లు నిరసన వ్యక్తం చేస్తూనే ఉండాలని సోషల్ మీడియాలో ట్రంప్ పిలపునిచ్చారు. ఇక నిరసనకారులకు సహాయం అందుతోందని చెప్పారు. ఇక నిరసనకారులను చంపడం ఆపేంత వరకు ఇరాన్ అధికారులతో ఎలాంటి సమావేశాలు ఉండవని.. ముందుగా నిర్ణయించిన సమావేశాలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Bhogi Festival: భోగి పండుగ ప్రత్యేక ఏంటి..? చిన్న పిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు..?
డిసెంబర్ 28 నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. నెమ్మదిగా ప్రారంభమైన నిరసనలు క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చాయి. దీంతో భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అధికారికంగా 2 వేల మంది నిరసనకారులు చనిపోయినా.. ఆ సంఖ్య 12 వేల వరకు ఉంటుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. టెహ్రాన్ నగర వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ శవాలు పడి ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే డజన్ల కొద్దీ భద్రతా సిబ్బంది కూడా చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!