Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Israel Lebanon Talks 34 Years Meeting Hezbollah Tensions

Trump: ఇజ్రాయెల్-లెబనాన్‌పై ట్రంప్ ఆసక్తికర ట్వీట్.. శుభ పరిణామమేనా?

Published Date :April 16, 2026 , 10:50 am
By Suresh Maddala
  • ఇజ్రాయెల్-లెబనాన్‌పై ట్రంప్ ఆసక్తికర ట్వీట్
  • గురువారం అరుదైన సమావేశం
  • ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి
Trump: ఇజ్రాయెల్-లెబనాన్‌పై ట్రంప్ ఆసక్తికర ట్వీట్.. శుభ పరిణామమేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇజ్రాయెల్-లెబనాన్ గురించి అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 34 ఏళ్ల తర్వాత రెండు దేశాల నాయకులు సమావేశం కాబోతున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల తర్వాత ఇరు దేశాల నాయకులు తొలి చర్చలు జరపనున్నారని తెలిపారు. ఇజ్రాయెల్-లెబనాన్ నాయకులు గురువారం ఒక అరుదైన సమావేశంలో మాట్లాడనున్నారని, దశాబ్దాల తర్వాత ఇది తొలి సంభాషణ అవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘‘ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాస్త ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇరు దేశాల నాయకులు మాట్లాడుకుని దాదాపు 34 ఏళ్లు అయ్యింది. ఇది రేపు జరగనుంది. బాగుంది!.’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌ మీడియాలో రాశారు.

ఇది కూడా చదవండి: PM Modi: తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి గౌరవం

లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇరాన్‌తో అమెరికా చేసిన ఒప్పందంలో లెబనాన్ లేదంటూ ఇజ్రాయెల్ దాడులు చేసోంది. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందంటూ ఇరాన్ వాదిస్తోంది. మొత్తానికి లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య మరికొన్ని గంటల్లో శాంతి చర్చలు జరగనున్నాయి. అయితే ఇజ్రాయెల్‌తో చర్చల జరపొద్దంటూ హిజ్బుల్లా నాయకులు వాదిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking world news
  • Donald Trump Statement Today
  • Geopolitics Middle East
  • hezbollah israel conflict
  • Iran US deal Lebanon issue

తాజావార్తలు

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

  • Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..

  • Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం

  • Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?

ట్రెండింగ్‌

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!

  • Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions