Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Iran Ceasefire Extension Ai Satire Video Viral

Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్‌ఫైర్‌ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో

Published Date :April 23, 2026 , 11:50 am
By Suresh Maddala
  • సీజ్‌ఫైర్‌ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
  • ‘‘ట్రంప్.. నోర్మూయ్’’ అంటూ ఏఐ వీడియో
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్‌ఫైర్‌ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరవధికంగా పొడిగించారు. పాకిస్థాన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే హార్ముజ్‌పై దిగ్బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. దీంతో పశ్చిమాసియాలో అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

అయితే తాజాగా ట్రంప్ ఏకపక్షంగా సీజ్‌ఫైర్ పొడిగించడాన్ని ఎగతాళి చేస్తూ ఇరాన్ మీడియా వ్యంగ్యం ఏఐ వీడియో రూపొందించింది. ఈ వీడియోలో చర్చల గదిలో ట్రంప్ తన ప్రతినిధులతో కూర్చుండగా.. ఇరాన్ వైపు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎంతసేపటికి రాకపోవడంతో ట్రంప్ విసుకుచెంది అరుస్తుంటారు. ఇంతలో ఒకరు చీటీ తీసుకొచ్చాడు. దాంట్లో ‘‘ట్రంప్ నోర్మూయ్.’’ అని రాసుంది. దీంతో ట్రంప్ ఒక్కసారిగా షాకైనట్లుగా వీడియోలో కనిపించింది.

Also Read

  • Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
  • Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
  • Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
  • Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!

ఇరాన్‌తో ఏర్పడిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగిసింది. అయితే గడువు ముగిసేలోపు శాంతి ఒప్పందం చేసుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని పదే పదే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ అమెరికాతో చర్చలకు ఇరాన్ ససేమిరా అంది. బెదిరిస్తే చర్చలు జరపబోమని తేల్చి చెప్పింది. కానీ విచిత్రంగా 24 గంటల ముందే ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు పొడిగించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరిచింది.

 

How was the ceasefire extended?
The video is getting viral in Iran. pic.twitter.com/UCldpWjZMO

— Iran In Hyderabad (@IraninHyderabad) April 22, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AI video Iran US tensions
  • ceasefire extension news
  • global politics news
  • Hormuz tensions
  • Iran satire video Trump

తాజావార్తలు

  • Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!

  • Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్‌ఫైర్‌ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో

  • Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్‌గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్

  • Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..

  • DHANUSH : యంగ్ దర్శకుల చూపు ధనుష్ వైపు..

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions