Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Invites Colombian President To White House

Trump-Colombia: కొలంబియాపై మారిన స్వరం.. గుస్తావోను వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన ట్రంప్

Published Date :January 8, 2026 , 9:40 am
By Suresh Maddala
  • కొలంబియాపై మారిన ట్రంప్ తీరు
  • గుస్తావో పెట్రోను వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన ట్రంప్
  • ఇటీవల వెనిజులా గతి పడుతుందని హెచ్చరిక
Trump-Colombia: కొలంబియాపై మారిన స్వరం.. గుస్తావోను వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన ట్రంప్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిన తర్వాత దక్షిణ అమెరికా దేశాలైన కొలంబియా, క్యూబా, మెక్సికోకు హెచ్చరికలు జారీ చేశారు. కొలంబియా కూడా చాలా అనారోగ్యంతో ఉందని.. పెట్రో కొకైన్ అమ్ముతోందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే వెనిజులా మాదిరిగానే కొలంబియా ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. దీనికి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా స్పందిస్తూ.. ‘మీకోసమే ఎదురుచూస్తున్నా’ అంటూ సవాల్ విసిరారు. అమెరికా సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎదురుదాడి చేశారు.

ఇది కూడా చదవండి: Trump-Modi: భారత్‌పై గురి.. భారీగా సుంకాలు పెంచే యోచనలో ట్రంప్!

Also Read

  • Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
  • China: జిన్‌పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక 'అసలు' మిస్టరీ ఇదేనా!
  • Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
  • Hantavirus Outbreak 2026: క్రూయిజ్ షిప్‌లో హంటా వైరస్ కలకలం.. ఆస్ట్రేలియా ల్యాబ్‌లో మాయమైన వైరస్ శాంపిల్స్!
Add as a preferred
source on google

తాజాగా కొలంబియా విషయంలో ట్రంప్ స్వరం మారింది. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో మంచి ఫోన్ సంభాషణ జరిగిందని సోషల్ మీడియాలో తెలియజేశారు. డ్రగ్స్, ఇతర అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే గుస్తావో పెట్రోతో భేటీ కాబోతున్నట్లు పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: US: అమెరికాలో దారుణం.. మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్

‘‘కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో మాట్లాడటం గొప్ప గౌరవం. ఆయన మాదకద్రవ్యాలు, ఇతర విభేదాల పరిస్థితిని వివరించడానికి ఫోన్ చేశారు.’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా సైట్‌లో పోస్ట్ చేశారు. ‘‘నేను అతని పిలుపును.. స్వరాన్ని అభినందిస్తున్నాను. సమీప భవిష్యత్తులో అతనిని కలవడానికి ఎదురు చూస్తున్నాను.’’ సమావేశం వైట్ హౌస్‌లో జరుగుతుందని ట్రంప్ రాసుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • Colombian president
  • Military strike
  • Threatening
  • Trump invites

తాజావార్తలు

  • Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..

  • Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!

  • Babar Azam: పాక్‌ క్రికెట్‌లో కొత్త శకం.. బాబర్ అజామ్ ఔట్..

  • TVK Vijay: మ్యాజిక్ ఫిగరైతే చేరింది.. షరతులు చూస్తే మాత్రం వామ్మో అనాల్సిందే!

  • Amit Shah: గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions