Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Elon Musk Seated Together Charlie Kirk Memorial In Us

Trump-Musk: ట్రంప్-మస్క్‌ను కలిపిన చార్లీ కిర్క్ స్మారక కార్యక్రమం.. పక్కపక్కనే కూర్చుని సంభాషణ

Published Date :September 22, 2025 , 8:53 am
By Suresh Maddala
  • ట్రంప్-మస్క్‌ను కలిపిన చార్లీ కిర్క్ స్మారక కార్యక్రమం
  • పక్కపక్కనే కూర్చుని సంభాషణ
Trump-Musk: ట్రంప్-మస్క్‌ను కలిపిన చార్లీ కిర్క్ స్మారక కార్యక్రమం.. పక్కపక్కనే కూర్చుని సంభాషణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చాలా రోజుల తర్వాత పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఇందుకు చార్లీ కిర్క్ సంతాప కార్యక్రమం వేదిక అయిది. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్‌‌ను గుర్తు చేసుకుంటూ ఆదివారం స్మారక మెమోరియల్ సర్వీస్ జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రంప్, జేడీ వాన్స్, చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్, మస్క్ సహా ప్రముఖులంతా హాజరయ్యారు.

Trump1

2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్-మస్క్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఎన్నికల్లో గెలిచాక ఇద్దరు కూడా చాలా సాన్నిహిత్యంగా మెలిగారు. ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరికి పొసగక విడిపోయారు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని మస్క్ విమర్శించారు. ట్రంప్ తీసుకొచ్చిన బ్యూటీఫుల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విమర్శల నేపథ్యంలో ఇద్దరూ దూరమైపోయారు. అంతేకాకుండా ఈ మధ్య వైట్‌హౌస్‌లో ఐటీ దిగ్గజ అధినేతలకు ప్రత్యేక విందు ఇచ్చారు. కానీ మస్క్ హాజరు కాలేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వచ్చాయి.

K

సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా దుండగుడు తుపాకీతో కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇక చార్లీ కిర్క్‌‌ను జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారం సంతాప కార్యక్రమం నిర్వహించారు. దీనికి ట్రంప్-మస్క్ హాజరై సంభాషించుకున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక చార్లీ కిర్క్ భార్య ఎరికా మాట్లాడుతూ.. తన భర్తను చంపిన నిందితుడిని క్షమించేశానని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ చివరి చూపు కోసం లక్షలాదిగా తరలివచ్చిన అస్సామీయులు.. 25 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • Charlie kirk memorial
  • Elon Musk
  • trump
  • us

తాజావార్తలు

  • GHMC: ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా.. వారికి బిగ్ వార్నింగ్

  • kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!

  • AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!

  • IPL 2026 Today: నేడు డబుల్ ధమాకా.! ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్‌తో గుజరాత్ పోరు!

  • Mahela Jayawardene: 2020 నుంచి ముంబైకి ఒక్క కప్పు కూడా ఎందుకు రాలేదు? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోచ్!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions