Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Trump Claims Iran War Can End Anytime No Targets Left For Us Strikes

Donald Trump: ఇరాన్‌ దగ్గర ఇంకేమీ మిగల్లేదు.. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ముగుస్తుంది..

Published Date :March 11, 2026 , 8:35 pm
By Sudhakar Ravula
Donald Trump: ఇరాన్‌ దగ్గర ఇంకేమీ మిగల్లేదు.. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ముగుస్తుంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Donald Trump: ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. “ఇరాన్‌లోని సైనిక, ఇంధన స్థావరాలపై అనేక దాడులు జరిపాం. దాదాపు ఎటువంటి లక్ష్యాలు మిగిలివుండలేదు.. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధాన్ని ముగించగలను.” అని చెప్పుకొచ్చారు. కాగా, ఫిబ్రవరి 28 నుండి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇజ్రాయెల్ అనేక ఇరానియన్ సైనిక, ఇంధన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతీకారంగా, ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది.

Read Also: Rythu Bharosa: రైతు భరోసాపై కీలక ప్రకటన.. రైతుల అకౌంట్లో డబ్బులు జమ అప్పుడే..

ఇరాన్.. గల్ఫ్ ప్రాంతంలో అనేక దాడులు నిర్వహించింది. దుబాయ్ విమానాశ్రయం సమీపంలో డ్రోన్లతో పేలుళ్లు, కొన్ని వాణిజ్య నౌకలు లక్ష్యంగా అయ్యాయి. దాడులు కొనసాగుతున్నప్పటికీ, విమానాశ్రయంలో ఆ విమానాలు సర్వీస్ కొనసాగుతున్నాయి. అయితే, డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం.. “ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి దాదాపు ఏమీ మిగిలి లేదు. కొంచెం మాత్రమే ఉంది. నేను కోరుకున్నప్పుడల్లా ఈ యుద్ధం ముగుస్తుంది” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అయితే, యుద్ధం ముగించే అధికారిక వ్యూహం లేదా కాల్పుల విరమణ ప్రక్రియ గురించి స్పష్టత ఇవ్వలేదు. ఇజ్రాయెల్ అధికారులు మరియు అమెరికా సైనికుల ప్రకారం, కనీసం రెండు వారాల పాటు దాడులు కొనసాగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రకటన మధ్యప్రాచ్యంలోని పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు వచ్చిందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా, మార్కెట్లు, మరియు భద్రతా పరిస్థితులు దీని ప్రభావంలో ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gulf tensions
  • Iran Airstrikes
  • Iran conflict update
  • Iran military targets
  • Middle East war news

తాజావార్తలు

  • Donald Trump: ఇరాన్‌ దగ్గర ఇంకేమీ మిగల్లేదు.. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ముగుస్తుంది..

  • Monalisa Got Married: ఇంట్లో నుంచి పారిపోయి.. ప్రేమ పెళ్లి చేసుకున్న మోనాలిసా.. వీడియో వైరల్

  • Iran Oil Threat: ముడి చమురు ధర 200 డాలర్లకి సిద్ధంగా ఉండండి..! ప్రపంచాన్ని హెచ్చరించిన ఇరాన్‌..

  • Rythu Bharosa: రైతు భరోసాపై కీలక ప్రకటన.. రైతుల అకౌంట్లో డబ్బులు జమ అప్పుడే..

  • IPL 2026 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ RCB vs SRH!

ట్రెండింగ్‌

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions