Israel–Hezbollah conflict: హెజ్బొల్లా టాప్ కమాండర్ను లేపేసిన ఇజ్రాయెల్
- మరో హెజ్‌బొల్లా టాప్ కమాండర్ హతం..
- ఇజ్రాయెల్పై దాడుల వెనక జాఫర్ ఖాదర్ ఫార్ హస్తం ఉంది: ఐడీఎఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel–Hezbollah conflict: వైమానిక, భూతల దాడులతో హెజ్ బొల్లాను ఇజ్రాయెల్ ఉక్కిబిక్కిరి చేస్తోంది. మరోసారి ఆ సంస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది టెల్ అవీవ్. హెజ్ బొల్లా టాప్ కమాండర్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. నాసర్ బ్రిగేడ్ రాకెట్ మిస్సైల్స్ యూనిట్ కు చెందిన కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్ ను దక్షిణ లెబనాన్ లో హతమార్చినట్లు పేర్కొనింది. ఇజ్రాయెల్ పై చోటు చేసుకున్న పలు రాకెట్ దాడుల వెనక.. జాఫర్ హస్తం ఉన్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ఆరోపించింది.
Read Also: Bangladesh: 3 నెలల్లో 2000 మందిపై దాడులు.. భద్రత కల్పించాలంటూ హిందువులు డిమాండ్
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
కాగా, ఇజ్రాయెల్ పై జరిగిన పలు దాడుల వెనక నాసర్ బ్రిగేడ్ రాకెట్ మిస్సైల్స్ యూనిట్ కు చెందిన కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్ ఉన్నాడని ఐడీఎఫ్ అనుమానించింది. మాజ్ దల్ షామ్స్ పై రాకెట్ దాడి ఘటనలో 12 మంది చిన్నారులు మృతి చెందడం.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతవారం మెటులా ఘటనలో.. ఐదుగురు ఇజ్రాయెలీలు చనిపోయిన ఘటన వెనకుంది జాఫరేనని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.
Read Also: CM Chandrababu: ఉచిత ఇసుక విధానం మరింత పారదర్శకంగా అమలు చేయాలి..
అంతేకాకుండా గతేడాది అక్టోబర్ 8వ తేదీన తూర్పు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులను హెజ్‌బొల్లా చేపట్టగా.. జాఫర్ ఆధ్వర్యంలోనే ఆ దాడులు జరిగినట్లు ఐడీఎఫ్ చెప్పుకొచ్చింది. ఈ దాడులకు ముందు తూర్పు లెబనాన్‌లో సీనియర్ హెజ్‌బొల్లా ఆపరేటివ్‌ను బంధించినట్లు ఇజ్రాయెల్ నేవీ అధికారులు చెప్పారు. అయితే, అదుపులోకి తీసుకున్న హెజ్‌బొల్లా ఆపరేటివ్ ఎవరనేది ఇప్పటి వరకు వెల్లడించలేదు. మరోవైపు శుక్రవారం బాత్రూన్ లెబనాన్‌కు చెందిన నేవీ కెప్టెన్‌ను కొందరు దొంగలించారు. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ పాత్ర ఉందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు లెబనీస్ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!