India-Canada Row: “మా ఎన్నికల్లో జోక్యం”.. కెనడా ఆరోపణలపై భారత్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Row: ఇండియా-కెనడాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. నిజ్జర్ హత్యలో భారత్ ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిపై భారత్ ఘాటుగానే స్పందిస్తూ.. ఉగ్రవాదులకు మీరు స్థావరం ఇస్తున్నారని, మీ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Calcutta HC: జైలులో మహిళా ఖైదీలకు గర్భం.. తీవ్రమైన సమస్యన్న కలకత్తా హైకోర్టు
Also Read
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ఇదిలా ఉంటే, ఇటీవల మరోసారి కెనడా, భారత్‌పై అనవసర నిందలు వేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని, కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం ఉందని ఆరోపించింది. భారత్‌ని తమ ఎన్నికల్లో జోక్యం చేసుకోగల ‘‘విదేశీ ముప్పు’’గా పేర్కొంది. ఇండియాతో పాటు చైనా, రష్యాలను కూడా ఇదే విధంగా నిందించింది.
ఈ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఎంఈఏ అధికా ప్రతినిధి రణధీప్ జైశ్వాల్ ఈ రోజు మాట్లాడుతూ.. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటుందనేది నిరాధారమైన ఆరోపణలని, వీటిని భారత్ తీవ్రంగా తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. నిజానికి మా అంతర్గత విషయాల్లో కెనడా జోక్యం చేసుకుంటుందని, మేము ఈ సమస్య గురించి క్రమం తప్పకుండా వారి వద్ద లేవనెత్తుతున్నామని, మా ప్రధాన ఆందోళనల్ని పరిష్కరించడానికి కెనడా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని జైశ్వాల్ అన్నారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!