ఆప్ఘాన్‌కు సాయం చేయండి: ఆప్ఘన్ ప్రధాని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఆగస్టులో తాలిబాన్ల వశం అయిన ఆప్ఘన్ తీవ్ర సమస్యలతో సతమతమవుతుంది. ప్రపంచ దేశాలు ఆప్ఘన్నుకు సాయాన్ని నిలిపి వేయడంతో అక్కడి తాలిబాన్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయం చేయాలని ప్రపంచ దేశాలకు తాలిబాన్ సహ వ్యవస్థాపకులు, ప్రసుత్త ప్రధాని ముల్లార్ మహమ్మద్ హస్సాన్ అఖుండ్ విజ్ఞప్తి చేశారు. ఆగస్టులో అధికారంలోకి వచ్చాక తొలిసారి చేసిన టెలివిజన్ ప్రసంగంలోనే ఆయన ఈ విజ్ఞప్తి చేయడం విశేషం. ఈ ప్రసంగంలో ‘అన్ని దేశాలకు వాటి అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని మేం హామీ ఇస్తున్నాం. ప్రపంచ దేశాలతో మంచి ఆర్థిక సంబంధాలను మేం కోరుకుంటున్నాం’ అని తెలిపారు.
తమ సహాయాన్ని నిలిపివేయొద్దని ప్రపంచంలోని అన్ని చారిటీ సంస్థలను కోరారు. అన్‌లాక్ చేసిన 10 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయాలని అమెరికాకు విజ్ఞప్తి చేశారు. వచ్చే వారం కతార్ రాజధాని దోహాలో తాలిబన్లకు, అమెరికాకు మధ్య చర్చలు జరగనున్నాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా తాలిబాన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అక్కడి ప్రజలు తాలిబాన్ల పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏం లేదని తాము ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని బుకాయిస్తుండటం గమనార్హం.
Also Read
- Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
- Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
- Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
- India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్‌కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
తాజావార్తలు
-
గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
-
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్‌పై 3-1 తేడాతో.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్‌తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!