US: ఒరెగాన్ ఫారెస్ట్‌లో కూలిన ట్యాంకర్ విమానం.. పైలట్ మృతి
- అమెరికాలోకి ఒరెగాన్ అటవి ప్రాంతంలో కార్చిచ్చు
- మంటలార్పుతుండగా కూలిన ట్యాంకర్ విమానం
- పైలట్ చనిపోయినట్లు ప్రకటించిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోకి ఒరెగాన్ అటవి ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. శుక్రవారం మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. దీంతో రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇక చిన్న ఎయిర్ ట్యాంకర్‌తో మంటలను అదుపు చేస్తుండగా దారి తప్పి కూలిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. గ్రాంట్ కౌంటీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ సింగిల్ ఇంజిన్ ఎయిర్ ట్యాంకర్‌ను గుర్తించింది. సెనెకా-మల్హూర్ నేషనల్ ఫారెస్ట్ సమీపంలో 567 చదరపు కిలోమీటర్ల దూరంలో ఫాల్స్ ఫైర్‌తో పోరాడుతుండగా ఈ విమానం అదృశ్యమైంది. విమానంలో పైలట్ తప్ప ఇంకెవరు లేదని ల్యాండ్ మేనేజ్‌మెంట్ బ్యూరో ధృవీకరించింది.
ఇది కూడా చదవండి: Cancers In India: భారత్‌లో పెరుగుతున్న “హెడ్ అండ్ నెక్” క్యాన్సర్లు.. 26 శాతం కేసులు..
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ఇదిలా ఉంటే మంటలు విస్తరించడంతో జనావాసాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇక ఆరిగన్, ఐదహోలలో మంటలు ఎగిసిపడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఇక కాలిఫోర్నియాలోని బ్యూట్, తెహమా కౌంటీలలో అగ్నిమాపక సిబ్బంది కార్చిచ్చును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూనే జనావాసాలను ఖాళీ చేయిస్తున్నారు. అలాగే కెనడాలోనూ కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు ప్రభావం కనిపించింది. దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. చాలా మంది ప్రాణభయంతో ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు.
ఇది కూడా చదవండి: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?