Beard From Work: వాళ్లంతే..! గడ్డం లేకపోతే ఉద్యోగం ఊడుతుందని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్లంతే..! గతంలో చెప్పింది ఒక్కటి.. ఇప్పుడు చేసేది మరొకటి… గట్టిగా వారిని నిలదీసే పరిస్థితి కూడా ఉండదు.. ఇప్పటికే వారు ఎవరో అర్థమైపోయిఉంటుండొచ్చు.. వారే.. తాలిబన్లు.. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత కొత్త కొత్త రూల్స్ తెరపైకి వస్తూనే ఉన్నాయి.. ఇటీవలే అమ్మాయిలకు హైస్కూల్ తలుపులు తెరిచినట్లే తెరిచి, మూసేసిన తాలిబన్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో కఠిన నిర్ణయం అమలు చేసేందుకు సిద్ధమైంది… అందులో భాగంగా.. ప్రభుత్వ ఉద్యోగులంతా గడ్డం పెంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, విదేశీ వస్త్రాలు ధరించొద్దని, స్థానికంగా ఉండే దుస్తులు మాత్రమే వేసుకోవాలని స్పష్టం చేసింది. దేశీయంగా దొరికే పొడవాటి లూజు చొక్కా, ప్యాంటు వేసుకొని, గడ్డం పెంచుకొని, తలపై టోపీ లేదా తలపాగా పెట్టుకోవాలంటూ పబ్లిక్ మోరాలిటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
Read Also: Gangster Nayeem: నయీమ్ కేసులో కీలక మలుపు..
Also Read
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
తాలిబన్లు అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత వింత నిర్ణయాలు తీసుకుంటున్నారు.. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.. ముఖ్యంగా బాలికలు, అమ్మాయిలు, మహిళలపై వారి ప్రతాపాన్ని చూపుతున్నారు.. అయితే, తాజాగే ప్రభుత్వ ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించిన తాలిబన్ ప్రతినిధులు.. గడ్డం పెంచుకోని ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారట.. ఇకపై ఎవరూ షేవింగ్ చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు.. తాము విధించిన రూల్స్ ఎవరైనా సరే పాటించకపోతే వారిని ఆఫీసుల్లోకి రానివ్వబోమని స్పష్టం చేశారు.. స్పష్టమైన ఆదేశాలు ఉన్నా తప్పును రిపీట్ చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది తాలిబన్ సర్కార్.
- Tags
తాజావార్తలు
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!