Syria: సైన్యం పరార్.. తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!
- సిరియా సైన్యం పరార్
- తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరియా తిరుగుబాటుదారుల హస్తగతం కాబోతుంది. ఇప్పటికే పలు నగరాలు స్వాధీనం చేసుకున్న రెబల్స్.. మరికొన్ని నిమిషాల్లోనే రాజధాని డమాస్కస్‌ను కూడా స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డమాస్కస్‌కు 20 కిలోమీటర్ల దూరంలోనే తిరుగుబాటుదారులు ఉన్నారు. రాజధానిని చుట్టుముట్టడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు నగరం సమీపంలో ఉన్న సైన్యం పారిపోయినట్లు సమాచారం. అయితే ఈ వార్తలను సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. డమాస్కస్‌లో సాయుధ బలగాలు ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.
ఇది కూడా చదవండి: S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్ తర్వాత జైశంకర్ ప్రకటన..
Also Read
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
హయత్ తహ్రీర్ అల్-షామ్ గ్రూపు నేతృత్వంలోని ఇస్లామిస్ట్ నేతృత్వంలోని సంకీర్ణం.. రాజధానిని ఆక్రమించుకోబోతున్నట్లు ప్రకటించింది. రాజధాని డమాస్కస్‌ను చుట్టుముట్టడం ప్రారంభించినట్లు సిరియన్ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. తిరుగుబాటుదారులు శనివారం రాజధాని డమాస్కస్‌ను చుట్టుముట్టే చివరి దశలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వ దళాలు నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి ఎటువంటి ఉపసంహరణ జరగలేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bangladesh: పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం.. భారత్‌కి సెక్యూరిటీ సమస్య..
సిరియాలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులెవరూ వెళ్లొద్దని ఎంబసీ తెలిపింది. తదుపరి నోటిఫికేషన్ జారీ చేసేవరకు ఆ దేశానికి వెళ్లొద్దని సూచిస్తున్నట్లు పేర్కొంది. భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో డమాస్కస్‌లోని ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉండాలని తెలిపింది. సిరియాలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇది కూడా చదవండి: UP: వామ్మో.. వాడు తప్పిపోయిన కొడుకు కాదు.. బయటపడ్డ నిజస్వరూపం
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!