Epstein Files: బికినీ బేబీలతో స్టీఫెన్ హాకింగ్.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలనం..
- సంచలనం సృష్టిస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్..
- బికినీ బేబీలతో ప్రఖ్యాత సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్..
- క్లారిటీ ఇచ్చిన కుటుంబ ప్రతినిధులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముఖ్యంగా, అమెరికా రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. లైంగిక నేరస్తుడు జేఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా సారీ చెప్పాల్సి వచ్చింది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరు కూడా ఫైల్స్ లో వచ్చింది. తాజాగా ఆయన ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఉన్న ఫోటో ఒకటి చర్చనీయాంశంగా మారింది.
Read Also: Puri Jagannadh: మరో తమిళ్ స్టార్ హీరోని పట్టేసిన పూరీ
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్‌లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
ఇద్దరు మహిళలు బికినీలో స్మిమ్మింగ్ ఫూల్ వద్ద ఉండగా, వీరిద్దరి మధ్య స్టీఫెన్ హాకింగ్ సన్ లాంజర్‌పై ఉన్నారు. వీరి చేతుల్లో కాక్‌టెయిల్ డ్రింక్స్ ఉన్నాయి. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఫోటో 2006లో సెయింట్ థామస్‌లోని రిట్జ్ కార్ల్‌టన్ హోటల్‌లో జరిగిన సైన్స్ సింపోనియం సందర్భంగా తీసిందని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో హాకింగ్ క్వాంటం కాస్మోలజీపై ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఎప్‌స్టీన్‌కు చెందిన 75 ఎకరాల ద్వీపమైన లిటిల్ సెయింట్ జేమ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లిన 21 మంది శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హాకింగ్ ఒకరు.
అయితే, నివేదికల ప్రకారం హాకింగ్ పక్కన ఉన్న ఇద్దరూ కూడా ఆయన వ్యక్తిగత సహాయకులుగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు స్పష్టతనిచ్చారు. మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు 24 గంటల వైద్య సహాయం, సంరక్షణ అసవరం అని, ఇద్దరు మహిళలు వైద్య సహాయం కోసం ఆయన వెంట ఉండేవారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఎప్‌స్టీన్ బాధితురాలు వర్జీనియా గిఫ్రే మాత్రం.. హాకింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కొన్ని అనైతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్‌దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్‌పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!