US: అమెరికా పాఠశాల హాకీ ఆటలో కాల్పులు.. ముగ్గురు మృతి
- అమెరికా పాఠశాల హాకీ ఆటలో కాల్పులు
- ముగ్గురు మృతి.. ఒకరి పరిస్థితి విషమం
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. రోడ్ ఐలాండ్‌లో జరిగిన పాఠశాల పిల్లల హాకీ ఆటలో కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. భయంతో అందరూ బయటకు పారిపోయారు. ఇక ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు పండగే.. పండగ.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
రోడ్ ఐలాండ్‌లోని డెన్నిస్ ఎం.లించ్ అరీనాలో ఐస్ హాకీ ఆట జరుగుతోంది. ఇంతలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు రావడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే రక్తసిక్తం అయింది. భార్య, పిల్లలపై కాల్పులు జరిపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం భార్య, ఒక బిడ్డ, భర్త మరణించగా.. మరొక బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జరగగానే అందరూ పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: ‘‘దాచడానికి ఏముంది?’’ ఎప్‌స్టీన్‌తో ఎలాంటి సంబంధం లేదన్న ట్రంప్
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది ఫ్యామిలీ గొడవగా తేల్చారు. భార్య, పిల్లలను కాల్చి చంపిన తర్వాత భర్త తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు చనిపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.
A man reportedly kiIIed his wife and shot at least two of his children at a hockey game in Rhode Island, per Fox News… 🥹
The shooter is deceased along with his wife, but the kids are reportedly hospitalized. pic.twitter.com/KAM9jogNBe— Heart of the streetz 🩶 (@HOTS_twt) February 17, 2026
తాజావార్తలు
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
-
Ponguleti Srinivas : అధికారులపై మంత్రి యాక్షన్.. తహసీల్దార్ సస్పెండ్.!
-
OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్‌తో రచ్చ!
-
Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!