Sweden: ఖురాన్ తగలబెట్టిన ఇరాకీ శరణార్థి సల్వాన్ మోమికా హత్య
- ఖురాన్ తగలబెట్టిన ఇరాకీ శరణార్థి సల్వాన్ మోమికా హత్య
- స్వీడన్లో ఇంట్లో ఉండగా తుపాకీతో కాల్చి చంపిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023లో బహిరంగంగా ఖురాన్ కాపీలను పదే పదే తగలబెట్టిన మాజీ ముస్లిం, క్రైస్తవ ఇరాకీ శరణార్థి సల్వాన్ మోమికా స్వీడన్లో హత్యకు గురయ్యాడు. ఇంట్లో ఉండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. జనవరి 29, 2025న స్వీడన్ సోడెర్టాల్జేలోని తన అపార్ట్మెంట్లో సల్వాన్ మోమికాను కాల్చి చంపారు. ఇక ఖురాన్ తగలబెట్టిన కేసులో గురువారం తీర్పు జరగాల్సి ఉంది. అయితే సల్వాన్ మోమికా మరణంతో తీర్పును వాయిదా వేసినట్లు స్టాక్‌హోమ్ జిల్లా కోర్టు తెలిపింది. ఫిబ్రవరి 3కి న్యాయస్థానం వాయిదా వేసింది. నిందితుడిని దోషిగా తేల్చనున్నట్లు సమాచారం. కానీ ఇంతలోనే అతడు హతమయ్యాడు.
ఇది కూడా చదవండి: Betting Apps : ఇన్‌ప్లూయెన్సర్లు జర పైలం.. ఇలా చేస్తే ఇక మీరు జైలుకే
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
సల్వాన్ మోమికా(38). స్వీడన్లో ఇస్లాం పవిత్ర గ్రంథాన్ని చించేయడమే కాకుండా అపవిత్రం చేశాడు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ప్రవర్తించినట్లు సమాచారం. మోమికాకు సంబంధించిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు రేకెత్తించాయి. ముస్లిం దేశాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా పలుచోట్ల అల్లర్లు, అశాంతికి కారణమైంది. 2023లో ఖురాన్ కాపీలను తగలబెట్టిన కేసులో గురువారం తీర్పు రావాల్సి ఉంది. అయితే నిందితుడు బుధవారం తన ఇంట్లో దుండగులు జరిపిన తుపాకీ కాల్పుల్లో హతమయ్యాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోమికాపై కాల్పులు జరిగినట్లు సమాచారం అందగానే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయాడు. మృతుడు మోమికాగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Rakesh Rathore: అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్..
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!