Rishi Sunak: యూకే పీఏం రేసులో భారత సంతతి వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూకే రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రధాని బోరిస్ జాన్సన్ పై విశ్వాసం లేకపోవడంతో 40కి పైగా మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో చేసేందేం లేక ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బోరిస్ జాన్సన్ సన్నిహితుడు క్రిస్ కు మద్దతుగా నిలిచినందుకు అధికార పార్టీ సభ్యులే ప్రధాని బోరిస్ జాన్సన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ప్రవర్తనతీరపై కూడా ప్రభుత్వంలోని మంత్రులు అసంత్రుప్తితో ఉన్నారు. తాజాగా ఈ రోజు బోరిస్ జాన్సన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా భారత సంతతికి చెందిన రిషి సునక్ తదుపరి పీఎం రేసులో ఉన్నాడనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తొలుత తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తుల్లో రిషి సునక్ ఒకరు. ఆయన బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్ గా ఉన్నారు. బ్రిటన్ పీఎం పదవి పొందితే ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రిషి సునక్ నిలుస్తారు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
అయితే 42 ఏళ్ల రిషి సునక్ ను ప్రధాని బోరిస్ జాన్సన్ ఫిబ్రవరి 2020లో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్గా నియమించారు. దీంతో పూర్తిస్థాయి క్యాబినెట్ హోదా పొందారు. గతంలో కరోనా సమయంలో బ్రిటన్ లో చాలా పేరు పొందారు సునక్. కార్మికులు, వ్యాపారుల కోసం 10 బిలియన్ పౌండ్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రిషి సునక్ ‘డిషీ’గా పేరుతెచ్చుకున్నారు. కరోనా సమయంలో డౌనింగ్ స్ట్రీట్ లో జరిగిన బర్త్ డే వేడుకల్లో పాల్గొని జరిమానాను కూడా ఎదుర్కొన్నారు. రిషి తాతముత్తాతలు పంజాబ్ నుంచి బ్రిటన్ కు వలస వచ్చారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి రిషి సునక్ స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!